
Table of Contents
Ration Card Ekyc Citizen Report
Ration Card Ekyc Citizen Report :: రేషన్ కార్డు లబ్ధిదారులకు తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇలా ekyc చెయ్యని వాళ్ళ కార్డ్స్ తొలగిస్తామని చెప్పడం జరిగింది. ఐతే ఇప్పుడు మీ ఊరికి సంబంధించి ఎంతమంది నేమ్స్ పెండింగ్ ఉన్నాయో చెక్ చేద్దాం. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.
Overview of the Ration Card Ekyc
గవర్నమెంట్ తాజాగా రిలీజ్ చేసిన అప్డేట్ ప్రకారం గత నెల మార్చి 31వ తేదీ ఈ కేవైసీ లాస్ట్ డేట్ ను మళ్ళీ ఈ నెల 30 ఏప్రిల్ వరకు గడువు పెంచడం జరిగింది. ఈ తేదీ లోపు రేషన్ కార్డు పెండింగ్ ఉన్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా రేషన్ కార్డ్ ekyc చేసుకోవలేను.. లేదంటే సంక్షేమ పథకాలు మరియు రేషన్ కార్డు పోయే ప్రమాదం ఉంది.
How to Check Ration Card Ekyc Citizen Report
తప్పకుండా ప్రతి ఒక్కరు కింద చెప్పిన అన్ని స్టెప్స్ అయ్యి మీ రేషన్ కార్డుకు సంబంధించి ekyc రిపోర్ట్ చెక్ చేసుకోండి.
Step 1 :: ఫస్ట్ అఫ్ ఆల్ మీరు రేషన్ కార్డ్ ekyc కి సంబంధించి అఫిషియల్ వెబ్సైట్ క్లిక్ చేయగానే క్రింది విధంగా డిస్ప్లే ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

Step 2 :: పైన మీకు కనిపించిన ఇమేజ్ లో మీకు సంబంధించిన జిల్లా అని ఎంచుకోండి.. మీకు సంబంధించి మీ జిల్లాలో ఎంతమంది నేమ్స్ పెండింగ్ ఉన్నాయో అక్కడ డిస్ప్లే మీద కనిపించడం జరుగుతుంది. మీకు సంబంధించిన జిల్లా క్లిక్ చేయండి.
Also Read :- కొత్త రేషన్ కార్డులు రిలీజ్ డేట్ ప్రకటన
Step 3 :: తరువాత మండలం లేదా మున్సిపాలిటీ రావడం జరుగుతుంది. మీ మండలం ను ఎంచుకోండి.
Step 4 :: ఇప్పుడు మీ ఊరికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయం ను ఎంచుకోవాలి.. మీ సచివాలయం పై క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా డిస్ప్లే ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

Step 5 :: అక్కడ మీకు సంబంధించిన సచివాలయం క్లస్టర్లు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఏ క్లస్టర్ లో ఎంతమంది సభ్యులు పెండింగ్ ఉన్నారు… నెంబర్ కౌంట్ కనిపించడం జరుగుతుంది.. ఈ కౌంటును బట్టి ఆ క్లస్టర్ కు సంబంధించిన సచివాలయం ఎంప్లాయ్ లాగిన్ లో ఎంతమంది కుటుంబ సభ్యులకు ఈ కేవైసీ కాలేదు నేమ్స్ ఉంటాయి. అలాగే ఆ గ్రామపంచాయతీకి సంబంధించి మొత్తం ఎంతమంది కి kyc కాలేదు కూడా డిస్ప్లే అవడం జరుగుతుంది.
>>>> Important Links
ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేసుకొని మీ ఊరికి సంబంధించి ఎంతమంది కుటుంబ సభ్యులకు ఈ kyc కాలేదో చెక్ చేసుకోండి.
Ration Card Ekyc Citizen Report | Click Here |
Latest Govt Jobs | Click Here |
Rice Card Ekyc Status | Click Here |
Important Links & Ration Card Ekyc Checking Demo Videos
👇
🔍 RELATED TAGS
ration card ekyc, ration card, ration card kyc, ration card ekyc online, ration card ekyc status online check, ration card ekyc aadhaar link, ration card online apply, ration card aadhar link, ration card ma e kyc, ration card update
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇