
Table of Contents
Ap New Ration Card Release Date
Ap New Ration Card Release Date :: ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పూర్తి వివరాలు చూద్దాం మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.
Overview of the Ap New Ration Card Release Date
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుకు సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఏప్రిల్ 30వ తేదీతో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు. మరియు ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు డిజిటలైజేషన్ రూపంలో అందిస్తున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఏపీ సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేయనున్నామని స్పష్టం చేశారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ల్పిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామని తెలిపారు. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయని అన్నారు. గత ప్రభుత్వంలా ఎక్కడా వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డుపై ఉండబోవని స్పష్టం చేశారు. ఈ కేవైసీ పూర్తి అయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
కొత్త రేషన్ కార్డులు ప్రత్యేకతలు
ఇప్పటివరకు ఉన్న కుటుంబ రేషన్ కార్డుల సైజులు తగ్గించి, ATM కార్డు సైజులో తయారు చేయనున్నారు. అయితే అందులోని అన్ని వివరాలు అలాగే ఉంటాయి. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డు ఆధునికత భద్రతా ఫీచర్స్ ని కూడా ప్రవేశపెట్టనున్నారు.
QR Code :: ప్రతి రేషన్ కార్డు పై ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ QR కోడ్ స్కాన్ చేసి రేషన్ కార్డులోని సభ్యుల వివరాలు తెలుసుకోవచ్చును.
కొత్త రేషన్ కార్డుకు ఆప్షన్
అలాగే కొత్త రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసి ప్రక్రియ అయిపోగానే ఈ ఏడాది మే నుంచి కొత్త రేషన్ కార్డులకు ఆప్షన్ ఇస్తారు.
- కుటుంబ సభ్యులను చేర్చే ( Adding)
- కుటుంబ సభ్యులను డిలీట్
- Splitting ఆప్షన్
- కార్డులను కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా ఇస్తామని తెలపడం జరిగింది.
మన రాష్ట్రవ్యాప్తంగా 4.26 లక్షల రేషన్ కార్డులు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4.26 లక్షల మంది సభ్యులు రేషన్ కార్డుకు సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తవ్వలేదు అలాంటి లబ్ధిదారులందరూ వెంటనే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. లేకపోతే రేషన్ కార్డుకు సంక్షేమ పథకాలు మరియు కార్డు తొలగించే అవకాశం ఉంది.
మీ కుటుంబంలో అందరి కుటుంబ సభ్యులకు Ekyc అయిందో లేదో వెంటనే కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసుకొని చెక్ చేసుకోండి.
📢 Ekyc Status Link :: Click Here
గమనిక :: తప్పకుండా ప్రతి ఒక్కరూ పైన ఇచ్చిన లింకును క్లిక్ చేసుకొని Ekyc చెక్ చేసుకోండి.
ఇంకొన్ని ముఖ్యమైన పథకాలు మరియు సబ్సిడీ లోన్స్
Latest ప్రభుత్వ ఉద్యోగాలు | Click Here |
PM Internship Scheme ప్రతి నెల రూ 5,000 | Click Here |
SBI గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ | Click Here |
50 వేల నుండి 50 లక్షల వరకు మహిళలకు లోన్స్ | Click Here |
కొత్త ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ | Click Here |
ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు స్టేటస్ | Click Here |
మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇంకా రాలేదా | Click Here |
గమనిక :: ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాలు పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ నీ లేదా ఈ వెబ్సైట్ ని ప్రతిరోజు విజిట్ చేస్తూ ఉండండి. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.
Ap New Ration Card Update
మంత్రి నాదెండ్ల మనోహర్ గారు రేషన్ కార్డుకు సంబంధించి లైవ్ లో మాట్లాడిన పూర్తి వివరాలు క్రింద ఉన్న వీడియోని ఓపెన్ చేస్తే చూడొచ్చు.
📽️ Live Video :: Click Here
🔍 RELATED TAGS
new ration cards, ap ration cards, ration cards, new ration cards issued in ap, ration card, ration cards updates, new ration card, new ration cards in ap, ap new ration card, ap new ration card update, how to apply new ration card, how to apply new ration card online in ap telugu, ap ration card, ap latest ration card news
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇