AP 10th Class Results 2025: మీ మొబైల్ లోనే రిజల్ట్స్ చెక్ చేసుకోండి ఇలా!

AP 10th Class Results 2025

AP 10th Class Results 2025

AP 10th Class Results 2025 :: ఏపీ పదవ తరగతి 2025 ఫలితాలు విడుదల. అయితే రిలీజ్ అయిన వెంటనే మీ మొబైల్ లో ఎలా చెక్ చేయాలి ఏంటి పూర్తి వివరాలు ఈ రోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview Of AP 10th Class Results 2025

విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు ఎపుడూ అని ఎదురుచూస్తున్న పదవ తరగతి ఫలితాలు రేపు విడుదల కాబోతున్నాయి. అయితే ఈ ఫలితాలు విడుదలైన వెంటనే ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనము పదవ తరగతి ఫలితాలను రెండు విధాలుగా తెలుసుకోవచ్చును. మొదటగా మనం ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చును. రెండవది వచ్చేసి మీ మొబైల్ లోని వాట్సాప్ లో తెలుసుకోవచ్చును. అయితే ఈ రెండు విధాలుగా ఎలా చెక్ చేసుకోవాలో వివరంగా ఈ పేజీలో తెలుసుకుందాం.

WhatsApp Group Join Now
Name Of The PostAP 10th Class Results
Organization AP Government
Release Date23-04-2025
TimeMorning 10:00 ‘O’ Clock
Total Students6.5 lakhs
Official Website https://bse.ap.gov.in

How To Check AP 10th Class Results In Manamitra WhatsApp

మనమిత్ర వాట్సాప్ ద్వారా ఏపీ పదవ తరగతి ఫలితాలు ఎలా చెక్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

Free Education in Private School in ap
Free Education in Private School in AP: ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యకు గ్రీన్ సిగ్నల్
  • ముందుగా మీ ఫోన్ లోని వాట్సాప్ లో 9552300009 నెంబర్ కు హాయ్ అని మెసేజ్ చేయండి.
  • విద్యా సేవల ఎంపికను ఎంచుకోండి.
  • AP పదవ తరగతి ఫలితాలు 2025 ఎంపికపై క్లిక్ చేయండి.
  • మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేసి చూడండి.

How To Check AP 10th Class Results 2025 In Online

ఏపీ పదవ తరగతి ఫలితాలను ఉదయం 10 గంటలకు విడుదల ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. అయితే పదవ తరగతి రెగ్యులర్ తో పాటు సార్వత్రిక విద్యాపీఠం పది ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు అయినట్లు సమాచారం. ఈ ఫలితాలు విడుదలైన వెంటనే ప్రజలు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ అయిన https://bse.ap.gov.in లో రిజల్ట్ చెక్ చేయవచ్చును. అయితే ఈ ఫలితాలను ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం

  • ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://bse.ap.gov.in ను ఓపెన్ చేయండి.
  • హోం పేజీలో “AP SSC Results 2025” లింక్ పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేసి “Submit” చేయండి.
  • మీ రిజల్ట్స్ డిస్ప్లే ఓపెన్ అవడం జరుగుతుంది.
  • తరువాత మీరు స్క్రీన్ షాట్ లేదా పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోగలరు.

ఈ కింద ఇచ్చిన లింక్స్ ను క్లిక్ చేసి పదవ తరగతి రిజల్ట్స్ చెక్ చేసుకోండి.. ఒకసారి సైట్ బిజీగా ఉన్నప్పుడు మరొక లింకును క్లిక్ చేసుకుని రిజల్ట్స్ చెక్ చేసుకోండి.

Results 1Click Here
Results 2Click Here
Results 3Click Here

గమనిక :: రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే ఎక్కువమంది చెక్ చేస్తారు కాబట్టి సర్వర్ ఇష్యూ ఉండొచ్చు ఒక సైట్ పని చేయకపోతే మరొక సైట్ ని క్లిక్ చేసి రిజల్ట్ చెక్ చేసుకోండి.

Aadhar-Bank-Link-Status
Aadhar Bank Link Status : ఇక్కడ DBT ఉంటేనే డబ్బులు వస్తాయి!

Important Link’s

లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు Click Here
50% సబ్సిడీతో ప్రభుత్వం ఇచ్చే లోన్స్Click Here
రైతులకు 2000 రిలీజ్ డేట్Click Here
Work From Home Jobs Click Here
డిజిటల్ రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి Click Here

Also Read :- రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇదే లాస్ట్

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now