PM Kisan 20th Installment Date 2025 – ₹2000 Release Status & Beneficiary List

PM Kisan 20th Installment Date 2025 – ₹2000 Release Status & Beneficiary List

PM Kisan 20th Installment Date 2025 : రైతులకి గుడ్ న్యూస్! రైతులు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ 20వ ఇన్స్టాల్మెంట్ కి సంబంధించి కీలక అప్డేట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించారు. ఈ పీఎం కిసాన్ డబ్బులు నేరుగా మీ అకౌంట్లో పడాలంటే ఈ నిబంధనలు తప్పనిసరి.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview Of PM Kisan 20th Instalment

మనదేశంలోని రైతులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడు ముందుంటుంది. అలాంటి కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక రకాల పథకాలను అమలు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా అమలు చేసినదే ఈ పీఎం కిసాన్ పథకం. ఈ పథకం ద్వారా నేరుగా రైతుల ఖాతాలో ప్రతి సంవత్సరం డబ్బులను కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ డబ్బులు రైతులకు ఆర్థికంగా చాలా ఉపయోగపడతాయి. పేద మరియు సన్న కారు రైతులను దృష్టిలో ఉంచుకొని వారిని ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 19 దఫాలుగా డబ్బులను రైతుల అకౌంట్లో వేశారు. కాగా 20 దఫా డబ్బులు వేయాల్సిన సమయం వచ్చింది. అందుకని ఈ 20వ ఇన్స్టాల్మెంట్ డబ్బులను రైతుల అకౌంట్లో జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ పథకం యొక్క 19వ ఇన్స్టాల్మెంట్ నీ ఈ సంవత్సరం ఫిబ్రవరి 24న విడుదల చేశారు. ఈ ఇన్స్టాల్మెంట్ లో భాగంగా 9.8 కోట్ల మంది రైతులకు గాను దాదాపు రూ.22 వేల కోట్ల రూపాయలను నేరుగా రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో వేశారు. తాజాగా 20వ ఇన్స్టాల్మెంట్ కి సంబంధించి డబ్బులను రైతుల అకౌంట్లో జమ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

WhatsApp Group Join Now

Full Details About PM Kisan 20th Instalment

ఈ సంవత్సరంలో పడాల్సిన 19వ ఇన్స్టాల్మెంట్ ఫిబ్రవరి నెలలో రైతుల అకౌంట్లో పడినది. అయితే ఇంక మిగిలినది 20వ ఇన్స్టాల్మెంట్. ఇది మే లేదా జూన్ నెలల్లో నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమవుతున్నది. పీఎం కిసాన్ డబ్బులు నేరుగా మీ అకౌంట్లో పడాలంటే తప్పనిసరిగా ఈ- కేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి. ఒకవేళ మీరు ఇంకా ఇది చేసుకోకపోతే మీకు దగ్గరలో ఉన్న CSC సెంటర్ కు వెళ్లి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవలెను. ఈ స్కీం ద్వారా దాదాపు 9.8 కోట్ల మంది రైతులకి కేంద్ర ప్రభుత్వం డబ్బులను అధికారుల ద్వారా కాకుండా నేరుగా రైతుల యొక్క అకౌంట్ లోనే జమ చేస్తుంది. డైరెక్ట్ గా రైతుల అకౌంట్లో నే డబ్బులను వేయడం ద్వారా రైతులు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈ పీఎం కిసాన్ డబ్బులను పొందవచ్చు.

Also Read :- వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలు

AP 10th Class Results 2025
AP 10th Class Results 2025: మీ మొబైల్ లోనే రిజల్ట్స్ చెక్ చేసుకోండి ఇలా!

Farmers Must Follow These Rules To Get PM Kisan Money

పీఎం కిసాన్ డబ్బులు నేరుగా మీ అకౌంట్లో పడాలంటే మీరు కొన్ని నిబంధనలను పాటించాలి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఆ నిబంధనలో ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  • తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తిచేసుకుని ఉండాలి.
  • మీ ఆధార్ నెంబర్ ను బ్యాంక్ అకౌంట్ లో లింక్ చేసుకొని ఉండాలి.
  • భూమి రికార్డులు మీ పేరు మీద ఉండాలి.

పీఎం కిసాన్ కి సంబంధించి ఇంకా అదనంగా సమాచారం తెలుసుకోవడానికి ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ అయినా pmkisan.gov.in ద్వారా తెలుసుకోవచ్చును.

>>>> Important Links

రైతులకు సంబంధించి పీఎం కిసాన్ ekyc లింక్, పేమెంట్ స్టేటస్, అర్హుల జాబితా కింద ఇచ్చాను.. ఒకసారి చెక్ చేయండి..

Free Education in Private School in ap
Free Education in Private School in AP: ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యకు గ్రీన్ సిగ్నల్
పీఎం కిసాన్ Ekyc Link Click Here
పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ Click Here
పీఎం కిసాన్ అర్హుల జాబితాClick Here
మరిన్ని ఉద్యోగాల కోసంClick Here

గమనిక :: ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాలు పొందాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ గ్రూపుని లేదా వెబ్సైట్ ని ఫాలో అవ్వండి.

🔍 Related Tags

pm kisan 20th installment date 2025, pm kisan 20th installment date, pm kisan 20 installment officially date released, pm kisan 19th installment date 2025, pm kisan 20 installment, pm kisan, pm kisan 19th installment, pm kisan 20th installment, pm kisan next 20 installment, pm kisan 20 installment update, pm kisan 20th kist installment 2025, pm kisan new update, pm kisan yojana, pm kisan yojana new update

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now