Aadhar Bank Link Status : ఇక్కడ DBT ఉంటేనే డబ్బులు వస్తాయి!

Aadhar Bank Link Status : ప్రస్తుతం సంక్షేమ పథకాల డబ్బులు లబ్ధిదారులకు రావాలంటే తప్పనిసరిగా ( NPCI ) ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయితేనే సంక్షేమ పథకాలు డబ్బులు వస్తాయి.. ఇప్పుడు మనం ఆన్లైన్ లో మన ఆధార్ కార్డు కి ఏ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయింది పూర్తి వివరాలు తెలుసుకుందాం..

What is DBT?

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు సంబంధించి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో ప్రతి రూపాయి ఏదైనా సరే డైరెక్ట్ గా DBT పద్ధతి ద్వారా అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది.. కాకపోతే చాలామందికి బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు లింక్ లేకపోవడం వల్ల పథకాల డబ్బులు అందడం లేదు.. డిబిటి మీ ఆధార్ కార్డు ఇనేబుల్ అయితేనే మీకు సంక్షేమ పథకాలు వస్తాయి.

WhatsApp Group Join Now

ఈ క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో మీ మొబైల్ లోనే తెలుసుకోండి..

Step 1 :: ఫస్ట్ అఫ్ ఆల్ మీరు అఫీషియల్ వెబ్సైట్ నీ క్లిక్ చేయాలి..

Step 2 :: క్లిక్ చేయగానే క్రింది విధంగా మీకు స్క్రీన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది… అక్కడ మీరు Consumer అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి..

Step 3 :: ఇమేజ్ లో చూపించిన విధంగా క్లిక్ చేసిన తర్వాత Bharat Aadhaar Seeding Enabler అనే ఆప్షన్ పై మళ్లీ క్లిక్ చేయండి.. క్రింది విధంగా డిస్ప్లే ఓపెన్ అవుతుంది.

Step 4 :: పైన మీకు అక్కడ రైట్ సైడ్ లో యారో మార్క్ మీద క్లిక్ చేయండి.. చేయగానే ఈ క్రింది విధంగా పేజీ ఓపెన్ అవుతుంది.

AP 10th Class Results 2025
AP 10th Class Results 2025: మీ మొబైల్ లోనే రిజల్ట్స్ చెక్ చేసుకోండి ఇలా!

Step 5 :: పైన మీకు పిక్ లో చూపించిన విధంగా Get Aadhaar Mapped Status అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.. మళ్ళీ మీకు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది..

Step 6 :: నెక్ట్ మీ ఆధార్ కార్డు నెంబర్ & ఒక క్యాప్చ కనిపిస్తుంది.. ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి..

Step 7 :: తర్వాత మీ రిజిస్టర్ అయిన మొబైల్ కి ఓటిపి జనరేట్ అవ్వడం జరుగుతుంది.. ఆ OTP ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి.. ఈ క్రింది విధంగా కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

Step 8 :: పైన చూపించిన విధంగా Enabled for DBT అని ఉంటేనే మీకు సంక్షేమ పథకాలు అయితే వస్తాయి.. అక్కడ DBT ఇన్ ఆక్టివ్ లో ఉంటే గవర్నమెంట్ రిలీజ్ చేస్తే ఏ ఒక్క రూపాయి మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ కాదు..

Aadhaar Bank Link Status Link

గమనిక :: పైన ఉన్న లింకుని క్లిక్ చేసుకొని మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో చెక్ చేసుకోండి.

మీ ఆధార్ కి ఏ బ్యాంక్ లింక్ లేదా?

మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ లేదా… ఐతే ఈ క్రింద చెప్పిన website లింక్ నీ చెక్ చేసుకొని .. మీకు మీరే ఆన్లైన్లో ఫ్రీగా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి..

Free Education in Private School in ap
Free Education in Private School in AP: ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యకు గ్రీన్ సిగ్నల్

Click Here

గమనిక :: పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసుకొని ఫ్రీ గా ఇంటి నుంచి మీ ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి..

Important Link’s

లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు Click Here
50% సబ్సిడీతో ప్రభుత్వం ఇచ్చే లోన్స్Click Here
రైతులకు 2000 రిలీజ్ డేట్Click Here
Work From Home Jobs Click Here
డిజిటల్ రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి Click Here

Also Read :- రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇదే లాస్ట్

గమనిక :: ప్రతిరోజు డైలీ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల కోసం మా వాట్సాప్ గ్రూప్ నీ లేదా వెబ్ సైట్ నీ ఫాలో అవ్వండి.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now