
Table of Contents
School Holidays : స్కూల్ విద్యార్థులకు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు గుడ్ న్యూస్ తెలిపాయి.విద్యార్థులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న వేసవి సెలవులను ఈ రెండు ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే ఈ వేసవి సెలవలు ఎన్ని రోజులు..మళ్ళీ స్కూలు రీ ఓపెన్ ఎపుడు.. పూర్తి వివరాలు ఈ పేజీ లో వివరంగా తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి.
Overview Of AP And Telangana Summer Holidays For School Students
తాజా ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు పూర్తి అయ్యాయి. కాగా పదవ తరగతి విద్యార్థులకు కూడా పరీక్షలు పూర్తి అవనున్నాయి. అయితే ఇంక మిగిలినది స్కూల్ విద్యార్థులు మాత్రమే. అయితే స్కూల్ విద్యార్థులకు కూడా వేసవి సెలవులను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే ప్రతి ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది వేసవి సెలవులు ఎక్కువగానే ఉండనున్నాయి.
మన రెండు తెలుగు రాష్ట్రాలలోని స్కూల్ విద్యార్థులకు ఏప్రిల్ 24 న లాస్ట్ వర్కింగ్ డే గా ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. అలాగే తర్వాత మూడు రోజులు అంటే ఏప్రిల్ 27 న విద్యార్థుల యొక్క ఫలితాలను ప్రకటించి స్కూల్స్ అన్నిటికి వేసవి సెలవులను ఇవ్వాలని ప్రభుత్వ అధికారులు వ్యక్తం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలలకు ఎన్ని రోజులు వేసవి సెలవులు లో తెలంగాణలోని పాఠశాలలకు ఎన్ని రోజులు వేసవి సెలవులు లో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Andhra Pradesh School Holidays
ఆంధ్ర ప్రదేశ్ లోని స్కూల్ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం వేసవి సెలవులను వ్యక్తపరిచారు. ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలలకు ఏప్రిల్ 27 నుండి జూన్ 11 వరకు వేసవి సెలవులు వుండనునయని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. అలాగే స్కూల్ విద్యార్థులకు మళ్ళీ జూన్ 12 వ తేదిన స్కూల్స్ రిఓపెన్ చేస్తారు.
Telangana School Holidays
తెలంగాణలోని స్కూల్ విద్యార్థులకు కూడా తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవులను వ్యక్తపరిచారు.తెలంగాణ లోని పాఠశాలలకు కూడా ఏప్రిల్ 27 నుండి జూన్ 11 వరకు వేసవి సెలవులు వుండనునయని తెలంగాణ ప్రభుత్వ అధికారులు తెలిపారు. అలాగే స్కూల్ విద్యార్థులకు మళ్ళీ జూన్ 12 వ తేదిన స్కూల్స్ రిఓపెన్ చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ లోని ఇంటర్ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం ఇంటర్ విద్యార్థుల యొక్క సిలబస్ లో చాలా మార్పులను తీసుకువచ్చారు. దానికోసం ఈ సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు అక్కడ మీకు క్యాలెండర్ ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లోని జూనియర్ కాలేజీలు జూన్ 1వ తేదిన ప్రారంభం అవుతూ ఉండేవి కానీ ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదిన ప్రారంభం అవుతున్నట్లు సమాచారం. అలాగే ఏప్రిల్ 7వ తేది నుండే అడ్మిషన్లు కూడా ప్రారంభం అవుతాయి. ఏప్రిల్ 24 నుండి ఇంటర్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతాయి.మే నెల చివరి దాకా వేసవి సెలవులు ఉండగా తిరిగి మళ్లీ కాలేజీలు జూన్ 2న తెరుచుకుంటాయి. ఈ సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు మొత్తం 235 రోజులు క్లాసులు జరుగుతాయి. అలాగే 79 హాలిడేస్ ఉంటాయి. ఈ 79 హాలిడేస్ వేసవి సెలవులు కాకుండా మిగతా హాలిడేస్ మాత్రమే.
Latest Govt Jobs & Schemes
ఈ క్రింద ఇచ్చిన టేబుల్ లో ప్రభుత్వ పథకాలు మరియు జాబ్ అప్డేట్స్ ఉన్నాయి మీకు సంబంధించిన అప్డేట్స్ ని క్లిక్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోండి.
రేషన్ కార్డ్ Ekyc స్టేటస్ | Click Here |
PM Internship Scheme ( ప్రతి నెల 5000 ) | Click Here |
కొత్త ఇల్లు కొనేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ | Click Here |
SBI Internship ( ట్రైనింగ్ ఇచ్చి మరీ జాబ్ ) | Click Here |
పోస్ట్ ఆఫీస్ జాబ్స్ రిజల్ట్స్ రిలీజ్ | Click Here |
50 వేల నుండి 50 లక్షల వరకు వచ్చే సబ్సిడీ స్కీమ్స్ | Click Here |
రైల్వేలో ట్రైనింగ్ ఇచ్చి మరి జాబ్ | Click Here |
రైతులకు 2 వేలు పేమెంట్ స్టేటస్ | Click Here |
కరెంట్ బిల్లు కట్టే విధానం | Click Here |
ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు స్టేటస్ | Click Here |
కొత్త ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ | Click Here |
గమనిక :: ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లేదా వెబ్ సైట్ నీ ఫాలో అవ్వగలరు.
Related Articles : School Holidays: ఆంధ్ర మరియు తెలంగాణలో స్కూళ్ళకు వేసవి సెలవులు ఎన్ని రోజులు- Ap New Ration Card Release Date: ATM కార్డు లాంటి కొత్త రేషన్ కార్డులు త్వరలో ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ అవుతున్నాయి
- AP Inter Results 2025: నేరుగా మీ వాట్సాప్ లోనే ఇంటర్ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
- Free Gas Subsidy Status మీకు ఇంకా ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా! ఇలా మీ స్టేటస్ చెక్ చేసుకోండి
- Banks Open : 31వ తేదీన కూడా బ్యాంకులు ఓపెన్ లో ఉంటాయి
- Ration Card Ekyc Last Date: రేషన్ కార్డుల ఈ కెవైసీ గడువు పెంపు
🔍 RELATED TAGS
school holidays, holidays, summer school holidays, school, summer holidays, school holidays uk, school holiday, school holidays punjab, school holiday news, school holiday schedule, are school holidays too long, video about school holidays, school summer holiday, summer holidays for schools, how to holiday from school, school holiday news today, what to do during school holidays, school closed, what to do on a school holiday, school holidays over, harshdeep ahuja
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇