SC Corporation Loans 2025 AP: వీరికి ఉచితంగా రూ 5,00,000.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

SC Corporation Loans 2025 AP

Sc Corporation Loans 2025 Ap :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఇవ్వడానికి సిద్ధమయింది. అందుకోసం ప్రత్యేకమైన గైడ్లైన్స్ జారీ చేసింది. పూర్తి వివరాలు చూద్దాం మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

Overview of the SC Corporation Loans 2025 AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ( షెడ్యూల్ కులాల ) కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక సహాయం అందించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. రుణాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పక్రియ త్వరలో ప్రారంభం కాబోతోంది. అలాగే ఈ పథకం ద్వారా వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ కార్యక్రమం ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు ఆర్థిక సాధికారతను పెంచి, స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి రూపొందించినది.

WhatsApp Group Join Now
Scheme NameAp Subsidy Loans 2025
Post NameSC Corporation Loans 2025 AP
Launched byOBMMS
Year2024-2025
BeneficiariesPerson of State
Application ProcedureOnline
ObjectiveMotivating of Self Employment
BenefitsLone on Subsidy to Start Business
CategoryAndhra Pradesh Government
Official Websiteapobmms.cgg.gov.in/

ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ బ్యాంకుల ద్వారా రుణాలు

ప్రభుత్వం ఈ రుణాలను బ్యాంకులతో సమన్వయం చేసి అందజేయనుంది. ఒక్కో యూనిట్ కు రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు రుణo అందుబాటులో ఉంటుందని, ఇందులో రూ. 50 వేల వరకు సబ్సిడీగా ఇవ్వనట్లు తెలుస్తుంది. ఈ రుణాల ద్వారా ఎస్సీ వర్గాలకు చెందిన యువత సొంత వ్యాపారాలు ప్రారంభించడం లేదా ఉన్నత వ్యాపారాలను విస్తరించడం సాధ్యమవుతుంది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఓబిఎంఎంఎస్ పోర్టల్ ద్వారా మనం దరఖాస్తు చేసుకోవచ్చు.

Eligibility Criteria For Ap Subsidy Loans 2025

  • ఎస్సీ కులముల వారికి ఆర్థికంగా చేయూత నివ్వడానికి ఈ లోన్స్ ప్రవేశ పెట్టడం జరిగింది.
  • అన్ని వనరులు కలుపుకుని పట్టణ ప్రాంతము వారి ఆదాయము రూ.1,03,000/- లోపు ఆదాయం కలిగి ఉండాలి.
  • అలాగే గ్రామీణ ప్రాంతము వారి ఆదాయం రూ.81,000/- లేదా అంతకంటే తక్కువగా ఉండవలెను.
  • 21 నుండి 60 సం. ల మధ్య వయసు గలవారు అర్హులు.
  • తెల్ల రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం మరియు ఆదార్ కార్డు తప్పనిసరిగా కలిగి యుండవలెను.
  • ఒక కుటుంబము యొక్క తెల్ల రేషన్ కార్డు నందు ఒక్కరు మాత్రమే లబ్ది పొందుటకు అర్హులు.
  • వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు, పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారము, సేవలు, రవాణా విభాగము వంటి సెక్టార్లకు సంబందించిన యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేయబడును.

Ap SC Corporation Loans 2025 Highlights

ఈ క్రింద తెలిపిన విభాగాలకు సంబంధించి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది.

  • మెడికల్ షాపు,
  • మెడికల్ ల్యాబ్,
  • ఎలెక్ట్రిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్,
  • ఎలెక్ట్రిక్ ఆటో,
  • పాసింజర్ కార్ (4 వీలర్),
  • గూడ్స్ ట్రక్
  • తదితర యూనిట్ల ద్వారా అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

Also Read :రేషన్ కార్డు ఈ కేవైసీ లాస్ట్ డేట్ పెంపు

SC Corporation Loans 2025 AP Required Documents

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ సబ్సిడీ లోన్ అప్లై చేసుకోవాలనుకుంటే దరఖాస్తుదారలకు ఈ కింది పత్రాలు అవసరమవుతాయి.

Aadhaar Camps In Andhra Pradesh
Aadhaar Camps: ఉచితంగా ప్రజలకు ఆధార్ క్యాంపులు మళ్లీ ఇలాంటి అవకాశం రాదు
  • కుల దృవీకరణ పత్రం ( క్యాస్ట్ సర్టిఫికెట్ )
  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డ్
  • బ్యాంక్ పాస్ బుక్
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం ( ఇన్కమ్ సర్టిఫికెట్ )

SC Corporation Loans Last Date

ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కి సంబంధించి ఈ క్రింద తెలిపిన విధంగా అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మరియు లాస్ట్ డేట్ ఉంది. ఒకసారి చెక్ చేయండి.

Application Starting Date :: ఏప్రిల్ 11 – 2025

Application Last Date :: మే 20 – 2025

ఏప్రిల్ 11 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అవుతాయి.

Procedure to Apply For Ap SC Corporation Loans 2025

ఈ లోన్స్ ఉస్ అప్లై చేయాలంటే తప్పనిసరిగా కింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వగలరు.

Bc lones
  • ముందుగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి.
  • ఓపెన్ చేయగానే మీకు అక్కడ For Registration and Login రెండు ఆప్షన్స్ ఉంటాయి. ముందుగా మీరు ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి.
  • ఫర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మీకు సంబంధించిన జిల్లా, మరియు మొబైల్ నెంబరు, మీ పేరు నమోదు చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే మీ రిజిస్ట్రేషన్ మొబైల్ కి ఓటీపీ రావడం జరుగుతుంది.
  • మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చును. లేదా డైరెక్ట్ గా మీ మొబైల్ కి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. అందులో ఉన్న లాగిన్ ఐడి తో కూడా లాగిన్ అవ్వచ్చు.
  • తర్వాత మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. మీ పేరు, మీ తండ్రి పేరు, మీ జిల్లా, మీ మండలం, ఈ పంచాయతీ, మీ గ్రామం, మీ డోర్ నెంబర్, మీ పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్ నెంబర్ మొదలగున సమాచారం మొత్తం ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత మీకు సంబంధించిన రేషన్ కార్డు నెంబర్ అలాగే రేషన్ కార్డు యొక్క పిడిఎఫ్ అనేది వెబ్సైట్లో అప్డేట్ చేయాలి.
  • ఫైనల్ గా మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి.
  • ఫైనల్ గా లోన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
  • తర్వాత మీకు సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం privew లో కనిపించడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోండి.
  • అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్లీ ఎడిట్ ఆప్షన్ రావడానికి టైం పడుతుంది. ఒక్కోసారి ఆప్షన్ రాకపోవచ్చును.
  • అన్ని సరిచూసుకొని తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ స్క్రీన్ షాట్ లేదా డాక్యుమెంటు పిడిఎఫ్ తీసుకొని సేవ్ చేసి పెట్టుకోండి.
  • మీ మండలానికి సంబంధించిన MPDO ఆఫిస్ నుంచి మీకు సంబంధించిన లోన్ డీటెయిల్స్ మీరు ఎలిజిబుల్ అయితే కాల్ చేయడం జరుగుతుంది.

ఈ క్రింద ఇచ్చిన లింకు ను క్లిక్ చేసుకొని ఆన్లైన్ లో ఫ్రీగా SC Corporation Loans 2025 AP అప్లయ్ చేసుకోండి.

Farmers Subsidy Loans
Farmers Subsidy Loans: రైతులకు గుడ్ న్యూస్ 50% సబ్సిడీ పొందవచ్చు
SC Corporation Loans 2025 Ap Apply Link Click Here
📽️ లోన్స్ ఎలా అప్లయ్ చెయ్యాలి పూర్తి వివరాలు Click Here
Latest Govt Jobs Click Here

గమనిక :: మీకు ఇంకా ఈ ఎస్సీ లోన్స్ కు సంబంధించి ఏమన్నా సందేహాలు ఉన్నట్లయితే ఈ క్రింద ఇవ్వడ నా లింక్ ని క్లిక్ చేసుకొని పూర్తి వీడియో చూడగలరు..

ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం మరియు జాబ్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు…

🔍 Related Tags

sc corporation loans, how to apply sc corporation loans, how to apply sc corporation loans in telugu, how to apply corporation loans, sc corporation loans in telangana, subsidy loans 2025, sc corporation loans latest news, andhra pradesh corporation loans

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now