Ration Card Ekyc Update: వెంటనే చెక్ చేసుకోండి లేకపోతే రేషన్ కార్డు రద్దు అవుతుంది

Ration Card Ekyc Update

Ration Card Ekyc Update

Ration Card Ekyc Update : ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మార్చి 31 తేదీలోపు రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడు తప్పకుండా ఈ కేవేసే స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఎవరికైనా పెండింగ్ ఉంటే ఆ రేషన్ కార్డు రద్దు అవుతుంది. వెంటనే మీరు ఈ కెవైసీ చేసుకోవాలి. ఈ పేజీలో ఈ కేవైసీ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఆ పద్ధతులు ఏంటి పూర్తి వివరాలు చూద్దాం. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

Overview of Ration Card Ekyc Update

రేషన్ లబ్ధిదారుల ఈకేవైసీ ప్రక్రియను ఈనెల 31వ తేదీలోపు పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ జిల్లాల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులకు సర్కులర్ జారీ చేశారు. ‘కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈకేవైసీ ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తి చేయాల్సి ఉంది. రేషన్ డీలర్లు, తాహసీల్దార్లు, డీఎస్ వోలు, కలెక్టర్ల (సివిల్ సప్లయిస్) లాగిన్లలో ఈకేవైసీ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి.

WhatsApp Group Join Now

గ్రామ, వార్డు సచివాలయాల మొబైల్ యాప్, రేషన్ షాపులోని ఈ-పోస్ పరికరాల ద్వారా ఈ కేవైసీని అప్డేట్ చేసుకునే సౌకర్యం ఉంది. 5 సంవత్సరాల లోపు పిల్లలు మినహా మిగిలిన లబ్ధిదారులందరి ఈకేవైసీపీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. లేకపోతే రేషన్ కార్డు లబ్ధిదారులకు భవిషత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది’ అని పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు.

Different Types Of Ration Card Ekyc Status Check Online

ప్రధానంగా మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం 5 రకాలుగా మనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చును. ఈ క్రింద ఇచ్చిన టేబుల్లో మీకు సంబంధించిన లింక్స్ మరియు ఎలా చెక్ చేయాలో దానికి సంబంధించిన వీడియో ఉంది చెక్ చేయండి.

Ap New Ration Card Release Date
Ap New Ration Card Release Date: ATM కార్డు లాంటి కొత్త రేషన్ కార్డులు త్వరలో ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ అవుతున్నాయి
1 Ration Card Active Status Click Here
📽️ Demo Video Click Here
2 Ration Card EKYC Status Check Click Here
📽️ Demo VideoClick Here
3 Ration Card Details Check Click Here
4 Only Ration Status Click Here
5 Mere Ration App Status Check Click Here
Finally Ration Card Status Full Details And Status Check Video Click Here

గమనిక :: పైన ఇచ్చినటువంటి టేబుల్ లో ఈకేవైసీ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి పూర్తి వివరాలు మరియు డెమో వీడియో ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా అన్ని లింక్స్ లలో చెక్ చేసుకోండి. తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు.

ఇంకొన్ని ముఖ్యమైన పథకాలు మరియు సబ్సిడీ లోన్స్

రేషన్ కార్డ్ ఈ కేవైసీ స్టేటస్ Click Here
PM Internship Scheme ప్రతి నెల రూ 5,000 Click Here
SBI గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ Click Here
50 వేల నుండి 50 లక్షల వరకు మహిళలకు లోన్స్ Click Here
కొత్త ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ Click Here
ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు స్టేటస్ Click Here
మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇంకా రాలేదా Click Here

గమనిక :: ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాలు పొందడానికి మా వాట్సాప్ గ్రూపుని లేదా ఈ వెబ్సైట్ ని ప్రతిరోజు విజిట్ చేస్తూ ఉండండి. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ తటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.

Related Tags

Ap Inter Results 2025
AP Inter Results 2025: నేరుగా మీ వాట్సాప్ లోనే ఇంటర్ రిజల్ట్స్ చెక్ చేసుకోండి

ration card ekyc update, ration card, ration card kyc kaise kare, ration card ekyc online, ration card kyc, ration card ekyc status online check, ration card update, ration card ekyc aadhaar link, ration card online apply, ration card ekyc kaise kare, ration card e-kyc kaise kare, ration card aadhar link, new ration cards in ap, ration card new updates, ap ration card ekyc status, ration card ma e kyc, ration card ekyc updated, ap ration cards, ap ration card update

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now