Ration Card Download Online 2025: మీ మొబైల్ లోనే ఫ్రీగా రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి!

Ration Card Download Online 2025

Ration Card Download Online 2025 :: మనం రేషన్ కార్డుని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చును..PDF కూడా షేర్ చేసుకోవచ్చు.. మన రేషన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి పూర్తి వివరాలు ఈ పేజీ లో తెలుసుకుందాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

మనం రేషన్ కార్డ్ ని ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి రెండు రకాల సర్వీసులు అవైలబుల్ గా ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.

WhatsApp Group Join Now
  • డిజి లాకర్ వెబ్సైట్
  • మేరా రేషన్ యాప్

సో ఇప్పుడు మనము డిజి లాకర్ యాప్ ద్వారా రేషన్ కార్డు నీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.

Digilocker Website Download Ration Card :

మీ రేషన్ కార్డును DigiLocker ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ దశలను అనుసరించండి :

  • DigiLocker ఆఫీస్ వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.
  • సైన్ ఇన్ లేదా సైన్ అప్ చేయండి.
  • యాప్ ను ఓపెన్ చేసి మీ ఆధార్ కార్డుతో సైన్ ఇన్ చేయండి.
  • మీకు ఖాతా లేని పక్షంలో, ‘సైన్ అప్’ ఎంచుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
  • ఈ ఆధార్ నీ లింక్ చేయండి.
  • లాగిన్ అయిన తర్వాత, మీ Digilocker ఖాతాతో ఈ ఆధార్ సంఖ్యను లింక్ చేసి నిర్ధారించండి.
  • రేషన్ కార్డు యాక్సిస్ చేయండి. యాప్ లో ‘Issued Documents’ సెక్షన్ కు వెళ్ళండి. అందుబాటులో ఉన్న డాక్యుమెంట్ల జాబితాలో ‘Ration Card’ కోసం శోధించండి.
  • మీ రాష్ట్రం యొక్క ఇష్యుఇంగ్ అధారిటీ నీ (ఉదా: ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్) ఎంచుకోండి.
  • డాక్యూమెంటును పొందండి. మీ రేషన్ కార్డు సంఖ్య మరియు రిజిస్టర్డ్ మొబైల్ కార్డు సంఖ్య మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వంటి అవసరమైన వివరాలను నమోదు చేయండి.
  • యాప్ మీ రేషన్ కార్డును కు సంబంధించి Digilocker ఖాతాలో సేవ్ చేస్తుంది.
  • డౌన్లోడ్ లేదా షేర్ చేయండి.డాక్యుమెంట్ పొందిన తర్వాత, ‘Issued Documents’ సెక్షన్ లో మీ రేషన్ కార్డును చూడవచ్చు.
  • మీ పరికరానికి డౌన్లోడ్ చేయవచ్చు లేదా అవసరమైనపుడు షేర్ చేయవచ్చు.

ఈ క్రింద ఇచ్చినటువంటి 1 లింక్ ఓపెన్ చేసి Mera Ration App ద్వారా డిజిటల్ రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి.. 2nd లింక్ ఓపెన్ చేసి Digi locker Website తో రేషన్ కార్డు పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి.

AP Annadata Sukhibhava Status
AP Annadata Sukhibhava Status: 20 వేలు అప్లికేషన్ లేదా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి

➡️ 1 App Link ::- Click Here

➡️ 2 Website Link ::- Click Here

ఆన్లైన్ రేషన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలో పూర్తి వివరాలు కోసం ఈ క్రింద ఇచ్చిన వీడియో చూడండి.

📽️ Video Link :- Click Here

Latest Govt Updates & Jobs

AP Ration Card eKYC Status WhatsApp
AP Ration Card eKYC Status WhatsApp ద్వారా ఎలా చెక్ చేయాలి? పూర్తి వివరాలు
50 వేల నుండి 50 లక్షల వరకు వచ్చే సబ్సిడీ లోన్స్ Click Here
ఈ నెల మీకు ఎంత కరెంట్ బిల్ వచ్చిందో చెక్ చేసుకోండి Click Here
కొత్త ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ Click Here
5 లక్షల ఫ్రీ సబ్సిడీ లోన్ అప్లై చేయండి Click Here
లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు Click Here

ప్రతి రోజు ప్రభుత్వ పథకాలు మరియు జాబ్ అప్డేట్స్ కోసం మా వెబ్సైట్ ని visit చేస్తూ ఉండండి. అలాగే డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

🔍 RELATED TAGS

ration card download, how to download ration card online, download ration card online, how to download ration card, ration card download online, ration card, ration card online apply, download ration card, ration card download new process, new ration card download, digital ration card download, ration card ekyc online, ration card 2025

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇