NTR Bharosa Pension Scheme: పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్

NTR Bharosa Pension Scheme

NTR Bharosa Pension Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.. మీకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి..

NTR Bharosa Pension Scheme Overview

Name of the Scheme NTR Bharosa Pension Scheme
Launched Andhra Pradesh State Government
Benifits The scheme ensures a steady monthly income to enhance the quality of life and promote financial independence among its beneficiaries.
Today Update Pension Transfer Option Release

NTR Bharosa Pension Scheme Latest News

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ పంపిణీ నిన్నటితో ముగిసింది.
  • నేటి నుండి రెండు రోజుల లోపు పింఛను తీసుకొని వారికి ఎందుకు తీసుకోలేదు రిమార్కులను సంబంధిత అధికారులు వారి యొక్క మొబైల్ యాప్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
  • పించను తీసుకుంటూ భర్త చనిపోతే భార్యకు ఇచ్చే పెన్షన్ కు దరఖాస్తుకు ఎటువంటి ఆటంకం ఉండదు, ఎందుకంటే ఈ పథకం గతం నుండి నడుస్తూ ఉన్నది కాబట్టి. సాంక్షన్ ఆర్డర్ మాత్రం ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ రీత్యా ఇవ్వటానికి లేదు.
  • కొత్త పింఛన్లు సంవత్సరం క్రితం దరఖాస్తు చేసిన కొత్త పింఛన్లపై ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ లేదు.

పింఛను బదిలీ ఆప్షన్ ఓపెన్ అయింది

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే మండలంలోని ఒక సచివాలయం నుండి మరొక సచివాలయానికి, ఒకే జిల్లాలోని ఒక మండలం నుండి మరో మండలానికి, రాష్ట్రంలో ఒక జిల్లా నుండి మరో జిల్లాకు పింఛను ట్రాన్స్ఫర్ పెన్షన్ బదిలీ చేసుకోవడానికి ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ అయింది.
  • ఎవరైనా పింఛనుదారులు పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఆ సచివాలయం పేరు, సచివాలయం కోడు , సచివాలయం మండలం, జిల్లాను ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారులకు తెలియజేసినట్లయితే పింఛను ట్రాన్స్ఫర్ కొరకు దరఖాస్తు మొబైల్ యాప్ లో పెడతారు.
  • గమనిక :: పింఛనుదారులకు, పింఛనుదారిని కుటుంబ సభ్యులకు షేర్ చేయగలరు.

Also Read :- ap లో ఇళ్ల స్థలాలు అప్లై చేయు విధానం

WhatsApp Group Join Now

దివ్యంగుల సమాచార నిమిత్తం : సుప్రీం కోర్ట్ – పరీక్షల్లో రాత సహాయకులను పొందేందుకు 40% వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధనను తొలగించింది. ఎలాంటి ప్రామాణికం లేకుండా వికలాంగులందరూ పరీక్ష రాయడానికి స్కైబ్లను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది.

AP Inter Results 2025
AP Inter Results 2025: ఫస్ట్ & సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల – రిజల్ట్ చెక్ చేసుకునే పూర్తి గైడ్

Also Read :- 10th అర్హతతో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు రిలీజ్

మరింత సమాచారం కొరకు మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వగలరు..

🔍 Related TAGS

Ration Card Ekyc Citizen Report
Ration Card Ekyc Citizen Report: మీ విలేజ్ లో ఎంతమంది నేమ్స్ పెండింగ్ ఉన్నాయో చెక్ చేసుకోండి

ntr bharosa pension latest news, ntr bharosa pension, ntr bharosa pension status, ntr bharosa pension scheme, ntr bharosa pension online, ntr bharosa pension application, ntr bharosa pensions, ntr bharosa pension, ap ntr bharosa pensions, ntr bharosa pension in ap, nt bharosa pension scheme list, ap pension latest news, ntr bharosa pension pathakam, ntr bharosa pensions increment, ap pension latest news telugu

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇