NCL Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ 10వ తరగతి పాస్ అయితే చాలు ఉద్యోగాలు

NCL Recruitment 2025

Table of Contents

NCL Recruitment 2025

NCL Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ పదవ తరగతి పాస్ అయితే చాలు NCL లో ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

విభాగాలు :

WhatsApp Group Join Now

నిరుద్యోగులకు నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) వారు 1765 ఉద్యోగాలను రిలీజ్ చేశారు. అయితే ఈ ఉద్యోగాలకు ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్స్, మైనింగ్, ఫైనాన్స్, అకౌంటింగ్, సివిల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్,వెల్డర్, టర్నర్,మెషినిస్ట్ వంటి విభాగాలలో డిప్లమా కోర్సులు చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఏ పోస్టులకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.

Name Of The Post Number Of Vacancies
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్227
డిప్లోమా అప్రెంటిస్597
ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్941
Total Number Of Vacancies 1765

అర్హతలు :

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ,డిప్లోమా,ఐటిఐ వంటి వాటిల్లో తప్పనిసరిగా అర్హత పొంది ఉండాలి. అలా అర్హత పొందిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

వయసు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 01-03-2025 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే అభ్యర్థుల వయస్సు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల మధ్య ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

Top 3 Government Jobs 2025
Don’t Forgot To Apply These 3 Top Government Jobs 2025: ఈ 3 ప్రభుత్వ ఉద్యోగాలను వదలొద్దు

స్టైపెండ్ :

ఈ పోస్టులకు ఎంపిక చేసిన అభ్యర్థుల కి స్టైపెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ స్టైపెండ్ అనేది అన్ని పోస్టులకు ఒకే విధంగా ఉండదు. ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా స్టైపెండ్ ఉంటుంది . అయితే ఏ పోస్టుకు ఎంత స్టైపెండ్ ఇస్తారో ఇప్పుడు చూద్దాం.

  • ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ కు నెలకి రూ.7,000 నుండి రూ.8,050 రూపాయలు ఇస్తారు.
  • డిప్లొమా అప్రెంటిస్ కు నెలకి రూ.8,000 రూపాయలు ఇస్తారు.
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు నెలకి రూ.9,000 రూపాయలు ఇస్తారు.

ఎంపిక :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను ఎటువంటి పరీక్ష లేకుండా వారి విద్యార్హత ల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకవేళ మీ విద్యా అర్హత ల్లో మీకు మంచి మార్కులు ఉంటే వెంటనే ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.

ఆన్లైన్ దరఖాస్తు :

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకునే విధంగా NCL(నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్) వారు అభ్యర్థులకు అందుబాటులో ఉండాలని ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు NCL వారి అధికారిక వెబ్ సైట్ నందు అప్లై చేసుకోవచ్చును.

Application Last Date : 18-03-2025

Ap mega DSC 2025
AP Mega DSC 2025: 16,347 ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్

Latest Govt Updates & Jobs

రైల్వేలో ట్రైనింగ్ ఇచ్చి మరీ జాబ్స్ Click Here
50 వేల నుండి 50 లక్షల వరకు లోన్స్ Click Here
కొత్త ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ Click Here
రైతులకి 14 అంకెల కొత్త కార్డులు Click Here
రాష్ట్రంలో 5 లక్షల వరకు సబ్సిడీ లోన్స్ Click Here
పీఎం కిసాన్ 2000 రూపాయలు స్టేటస్ Click Here
ఈనెల మీకు ఎంత కరెంట్ బిల్లు వచ్చిందో చెక్ చేసుకోండి Click Here
ఫార్మర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ Click Here

Important Links :

ఈ క్రింద ఇచ్చిన టేబుల్ ని చెక్ చేయండి.. నోటిఫికేషన్ మరియు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాలు ఉన్నాయి.

Official Notification PDF Download Click Here
Apply Online LinkClick Here
Latest Govt JobsClick Here

గమనిక :: ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే తప్పకుండా మా వెబ్ సైట్ మరియు వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.

🔍 Related TAGS

ncl recruitment 2025, ncl apprentice recruitment 2025, coal india ncl recruitment 2025, recruitment 2025, northern coalfields limited recruitment 2025, ncl apprentice 2025, npcil new recruitment 2025, ncl vacancy 2025, coal india recruitment 2025, npcil kaiga new recruitment 2025, npcil iti technician recruitment 2025, npcil kaiga iti recruitment syllabus 2025, ncl apprentice 2025 apply online, coal india recruitment, ncl apprentice vacancy 2025, npci recruitment 2025

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇