
Table of Contents
Loans In Five minutes with Aadhaar card
Loans In Five minutes with Aadhaar card :: మీ యొక్క అవసరాల కోసం పర్సనల్ లోన్ లేదా మీ యొక్క బిజినెస్ ను ప్రారంభించేందుకు బిజినెస్ లోన్ కావాలా! అది కూడా కేవలం ఆధార్ కార్డు తో.. మీ మొబైల్ ద్వారా ఆన్లైన్ లో ఇంటి వద్ద నుండే అప్లై చేయవచ్చును. అయితే ఎలా అప్లై చేయాలి.. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సప్ గ్రూపులో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview
చాలామంది ప్రజలు వారు ఆర్థికంగా కష్టాలలో ఉన్నప్పుడు బయట రుణాలను తీసుకుంటారు. అయితే అక్కడ వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనితో వారు మళ్ళీ ఆ రుణాన్ని తిరిగి కట్టడానికి చాలా ఇబ్బందులు పడతారు. అదే మీరు ప్రభుత్వా లేదా ప్రైవేటు బ్యాంకు నుండి రుణాలు తీసుకుంటే వాటి యొక్క వడ్డీ రేట్లు బయట కంటే కొంచెం తక్కువగా ఉంటాయి. ఇలా ఈ అవసరాల కోసం మీరు బ్యాంకుల వద్ద నుండి పర్సనల్ లోన్స్ పొందవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా బిజినెస్ ను ప్రారంభించాలి అని ఉన్న మీరు ఈ బ్యాంకుల వద్ద నుండి బిజినెస్ లోన్స్ తక్కువ వడ్డీ రేట్ల తో పొందవచ్చు.
How To Get Personal Loans With Aadhaar Card
మీ ఆధార్ కార్డ్ ను ఉపయోగించి రూ.10,000 వేల రూపాయల నుంచి 5 లక్షల వరకు పర్సనల్ లోన్స్ పొందవచ్చు. అది కూడా ఈ మొబైల్ ద్వారా ఆన్లైన్ లో సులభంగా అప్లై చేసుకోవచ్చును. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఆన్లైన్ లో చేస్తారు కనుక ఎటువంటి ఫిజికల్ డాక్యుమెంట్స్ అవసరం ఉండదు. ఇలా సులభంగా మీరు లోన్స్ పొందవచ్చు.
Required Documents
ఈ పర్సనల్ లోన్స్ కి అప్లై చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ ను ఇప్పుడు తెలుసుకుందాం.
- Aadhaar Card
- PAN Card
- Residential Proof (Adress Proof)
- Bank Passbook.
How To Get Business Loans With Aadhaar Card
బిజినెస్ లోన్స్ కూడా పర్సనల్ లోన్స్ లాగే ఆధార్ కార్డు ను ఉపయోగించి పొందవచ్చు. మన దేశంలో ప్రజలను ఆర్థికంగా స్థిర పరచడానికి మరియు వారి యొక్క బిజినెస్ ఆలోచనలు ప్రోత్సహించడానికి మన ప్రధానమంత్రి గారు పిఎం ముద్రా లోన్ స్కీమ్ ను ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా ప్రజలు ఎవరైతే వారి యొక్క బిజినెస్ ను ప్రారంభించాలని అనుకుంటున్నారో వారు రూ.50,000 వేల రూపాయలు నుండి 10 లక్షల రూపాయల వరకు లోన్స్ పొందవచ్చు. అయితే ఈ స్కీమ్ ను మూడు రకాలుగా విభజించారు. అవి శిశు ముద్రా లోన్,కిషోర్ ముద్రా లోన్ మరియు తరుణ్ ముద్రా లోన్.అయితే వీటిలో ఏ లోన్ ద్వారా ఎంత డబ్బులు పొందవచ్చు అనేది కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
Name Of The Loan | Total Loan Amount |
Shishu Mudra Loan | రూ.50,000 |
Kishore Mudra Loan | రూ.5 లక్షలు |
Tarun Mudra Loan | రూ.10 లక్షలు |
Official Website : www.mudra.org.in
Required Documents
ఈ బిజినెస్ లోన్స్ కి అప్లై చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ ను ఇప్పుడు చూద్దాం తెలుసుకుందాం.
- Aadhaar Card
- PAN Card
- Residential Proof(Adress Proof)
- Bank Passbook
- Business Registration Documents
- GST Registration (If Available).
Where Can I Get Loans
పర్సనల్ మరియు బిజినెస్ లోన్స్ ను అందించడానికి చాలా రకాల బ్యాంక్ లు అవైలబుల్ గా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు,NBFC లు ఈ రుణాలను తక్కువ వడ్డీ రేట్లతో అందజేస్తాయి. అయితే ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి ఈ బ్యాంకులకు సంబంధించి కొన్ని మొబైల్ యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ ద్వారా ఆన్లైన్ లో సులభంగా లోన్స్ కు అప్లై చేయవచ్చు. బ్యాంకులకు సంబంధించిన అఫీషియల్ మొబైల్ యాప్స్ ను తెలుసుకుందాం.
- SBI యోనో
- HDFC మొబైల్ బ్యాంకింగ్
- IPPB మొబైల్ బ్యాంకింగ్
- PNB వన్
- బీఓఐ మొబైల్
- ఐరిస్ బ్యాంక్ (ఇయస్ బ్యాంక్)
- బాబ్ వరల్డ్
- ICICI బ్యాంక్
- ఐ మొబైల్ యాప్.
How To Apply Loans In Online
ఈ లోన్స్ కి సంబంధించి ఆన్లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా స్టెప్ బై స్టెప్ కింద ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు మీ లోన్స్ కోసం ఆన్లైన్ లో సులభంగా అప్లై చేసుకోవచ్చు.
Step 1: ముందుగా మీరు మీకు నచ్చిన బ్యాంక్ ను ఎంచుకోండి.
Step 2: ఇప్పుడు మీరు ఎంచుకున్న బ్యాంక్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
Step 3: మీరు డౌన్లోడ్ చేసుకున్నా బ్యాంక్ యాప్ ను ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. ఒకవేళ మీరు న్యూ యూజర్ అయితే రిజిస్టర్ అవ్వండి.
Step 4: ఇప్పుడు మీకు లోన్ ఎంపికలు దగ్గర పర్సనల్ లోన్ మరియు బిజినెస్ లోన్ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. నీకు ఏ లోన్ కావాలో ఆ లోన్ ను సెలెక్ట్ చేసుకోండి.
Step 5: మీరు ఎంచుకున్న లోన్ తో పాటు EMI ను సెలెక్ట్ చేసుకోండి.
Step 6: ఇప్పుడు మీరు మీ ఆధార్ ఈ-కేవైసీ తో పాటు మరికొన్ని కావలసిన వివరాలను ఇవ్వవలెను.
Step 7: మీరు ఇచ్చిన వివరాలను ఒక్కసారి కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోనీ, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయవలెను.
Step 8: అప్లై చేసిన తర్వాత అధికారులు మీ వివరాలను చెక్ చేసి మీ లోన్ ను మీ అకౌంట్ లో జమ చేస్తారు.
How To Get Instant Loans
కేవలం ఆధార కార్డుతో ఎన్నో రకాల లోన్స్ ను చాలా తక్కువ సమయంలోనే పొందొచ్చు. దీనికి ముందుగా మీరు ఇష్టమైన బ్యాంకు యొక్క అఫీషియల్ యాప్ ను ఉపయోగించి ఇంస్టాల్ లోన్స్ ను పొందవచ్చు. ఇంటి వద్ద నుండి వీటికి మొబైల్లో అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అన్ని లోన్స్ కి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండవలెను.
>>>> Important Links
50 వేల నుండి 50 లక్షలు వరకు సబ్సిడీ లోన్స్ | Click Here |
వర్క్ ఫ్రమ్ హోం జాబ్స్ | Click Here |
Latest Govt Jobs | Click Here |
Home Page | Click Here |
🔍 Related Tags
aadhar card loan, only aadhar card loan, aadhar card par loan kaise le, aadhaar card loan, aadhar card per loan, aadhar card loan app, aadhar card loan apply, loan with aadhaar card, loan kaise le aadhar card se, aadhar card per loan kaise len, aadhar card se loan kaise le 2025
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇