
Table of Contents
Latest Railway Jobs
నిరుద్యోగులకి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చును. Latest Railway Jobs దాదాపుగా మనకి గత నెలలో 32438 రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అవడం జరిగింది. అయితే మళ్లీ ఉద్యోగాలకు సంబంధించి లాస్ట్ డేట్ అనేది పొడిగించడం జరిగింది. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం.
Overview of Latest Railway Jobs 2025
Name of the Post | Latest Railway Jobs |
Number of Posts | 32,438 Jobs |
Qualification | 10th, ITI, Inter |
Last Date | March 3rd |
Apply Mood | Online |
Latest Railway Jobs Vacancies
- అసిస్టెంట్ ( ఎస్ అండ్ టి )
- అసిస్టెంట్ ( వర్క్ షాప్ )
- అసిస్టెంట్ బ్రిడ్జి
- అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్
- అసిస్టెంట్ లోకో షెడ్ ( డీజిల్ )
- అసిస్టెంట్ లోకో షెడ్ ( ఎలక్ట్రికల్ )
- అసిస్టెంట్ ఆపరేషన్ ( ఎలక్ట్రికల్ )
- అసిస్టెంట్ పివి
- అసిస్టెంట్ టీయల్ అండ్ ఏసి ( వర్క్ షాప్ )
- అసిస్టెంట్ టి.ఎల్ అండ్ ఏసి
- అసిస్టెంట్ ట్రాక్ మెషిన్
- అసిస్టెంట్ టి ఆర్ డి
మొత్తం ఈ రైల్వే నోటిఫికేషన్ ద్వారా 32,438 జాబ్స్ భర్తీ చేస్తున్నారు.
అర్హతలు
- పదవ తరగతి ఉత్తీర్ణత లేదా ఐటిఐ లేదా తస్తమాన విద్యార్హత
- 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- ఓబిసి అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
- ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
- సి బి టి లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను పీఈటికి పిలుస్తారు.
- సిబిటి ఒకే దశలో ఉంటుంది.
- పిఈటి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఉంటాయి.
అప్లికేషన్ ఫీజ్
- జనరల్, ఓబిసి, ఈడబ్ల్యూఎస్ కేటగిర అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి.
- అయితే మొదటి దశ పరీక్ష కు హాజరైతే రూ. 400 తిరిగి రీఫండ్ చేస్తారు.
- ఎస్సీ, ఎస్టీ అన్ని తరగతుల మహిళలు, వికలాంగుల అభ్యర్థులకు రూ. 250.
- అయితే మొదటి దశ పరీక్షకు హాజరైతే రూ. 250 మొత్తం తిరిగి రిఫండ్ చేస్తారు.
Important Links
Apply Online Link | Click Here |
Notification PDF | Click Here |
ఈ రైతులకు మాత్రమే రూ. 2,000 వేలు ( PM Kisan Payment Status) | Click Here |
---|---|
10th పాస్ అయితే చాలు పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు రిలీజ్ | Click Here |
Farmer Registry Status ( Pending/ Aprove/ Rejecte ) | Click Here |
16,347 ప్రభుత్వ ఉద్యోగాలు రిలీజ్ | Click Here |
ఫ్రీగా వాట్సాప్ లోనే కరెంట్ బిల్ పే చేయండి | Click Here |
- AP Annadata Sukhibhava Status: 20 వేలు అప్లికేషన్ లేదా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి
- AP Ration Card eKYC Status WhatsApp ద్వారా ఎలా చెక్ చేయాలి? పూర్తి వివరాలు
- AP New Ration Card Status: మీరు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేశారా అయితే వెంటనే స్టేటస్ చెక్ చేసుకోండి..
- Ap New Ration Card Update: రేషన్ కార్డు లేనివారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంటు గుడ్ న్యూస్
- Annadata Sukhibhava Scheme 2025: అన్నదాత సుఖీభవ పథకం తాజా మార్గదర్శకాలు .. వీరికి మాత్రమే 20వేలు
🔍 RELATED TAGS
railway jobs, indian railway jobs, railway jobs 2025, railway jobs 2024, after 10th railway jobs telugu, latest railway jobs in telugu, how to prepare railway jobs in telugu, latest jobs in telugu, railway group d new vacancy 2025, railway new vacancy 2025, railway recruitment 2025, railway group d vacancy 2025, railway jobs after 12th
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇