
Table of Contents
Latest Jobs
Latest Jobs :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదవ తరగతి పాస్ అయితే చాలు DMHO(డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్) ఉద్యోగాలు. అయితే ఈ పోస్టులకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఈ రోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of Latest Jobs
నిరుద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతపురం లో ఖాళీగా ఉన్న మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పదవ తరగతి లేదా ఈ పోస్టులకు సంబంధించిన కోర్సులలో పాస్ అయిన వారు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
Eligibility For Latest Jobs
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే కొన్ని అర్హతలను కలిగి ఉండాలి అని ప్రభుత్వాధికారులు స్పష్టం చేశారు. వారు స్పష్టం చేసిన ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి
- బి.ఫార్మసీ, డి.ఫార్మసీ, డిగ్రీ, ఏం.ఫీల్(సోషల్ సైకాలజీ, మెంటల్ హెల్త్), ఏం.ఏ సైకాలజీ వంటి కోర్సులలో పాస్ అయిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అర్హులు
- 42 సంవత్సరాల లోపు వయసు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
పైన తెలిపిన కోర్సుల తో పాటు ఈ పోస్టులకు సంబంధించిన విభాగాలలో విద్యా అర్హత పొందిన వారు కూడా ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు.
Age Limit
ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనే అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా అర్హతతో పాటు కొంత వయసు కలిగి ఉండాలని ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అయితే అభ్యర్థులు ఎంత వయసు కలిగి ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 42 సంవత్సరాల లోపు ఉండాలి.
అది కూడా ఈ సంవత్సరం అనగా జనవరి 1,2025 నాటికి అభ్యర్థులు ఈ 42 సంవత్సరాల వయసు లోపు ఉండాలి.
Latest Jobs Salary Details
ఈ పోస్టులకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు నెలకు ఇచ్చే శాలరీ మరియు ఏ పోస్ట్ కు ఎంత శాలరీ ఇస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- Audiologist/speech Therapist – రూ.36,465
- Clinical Psychologist – రూ.33,075
- Optometrist – రూ.29,549
- Pharmacy Officer – రూ.23,393
- Data Entry Operator – రూ.18,450
- Gardener – రూ.15,000
Application Process
ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవలెను. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాన్ని కల్పించలేదు. కాబట్టి అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారానే అప్లై చేసుకోవలెను. అభ్యర్థులు ప్రభుత్వం తెలిపిన చిరునామా ద్వారా ఆన్లైన్లో అప్లై చేయవలెను. ప్రభుత్వం వారు తెలిపిన ఆఫీసు యొక్క చిరునామా ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, అనంతపురం.
Application Fee
అభ్యర్థులు ఈ పోస్టు లకి అప్లై చేసుకోవడానికి కొంత అప్లికేషన్ ఫీజులు విధించింది. అయితే ఈ అప్లికేషన్ ఫీజ్ అభ్యర్థుల యొక్క కేటగిరీ బట్టి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో తెలుసుకుందాం.
- SC,ST అభ్యర్థులకు రూ.150/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
- General,OBC అభ్యర్థులకు రూ.300/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
Selection process
ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఎటువంటి పరీక్షలను పెట్టరు. కేవలం వారు విద్యా అర్హత ల్లో పొందిన మార్కులను బట్టి వారికి ఉద్యోగాలను ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
Latest Jobs Post’s Details
ప్రభుత్వం విడుదల చేసిన ఈ పోస్టుల యొక్క వివరాలు మరియు ఏ పోస్ట్ కు ఎన్ని ఖాళీలు అనేది కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి
Name Of The Post | Number Of Vacancies |
Clinical Psychologist | 01 |
Optometrist | 01 |
Audiologist/speech Therapist | 01 |
Pharmacy Officer | 01 |
Data Entry Operator | 04 |
Gardener | 08 |
Total | 16 |
Important Dates
- Application Start Date : Present Started
- Application Last Date : April 10,2025
>>>> Important Link’s
ఈ క్రింద ఇవ్వబడిన టేబుల్ లో ఈ జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి PFD మరియు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది ఒకసారి పూర్తి వివరాలు చెక్ చేసి తరువాత అప్లయ్ చేసుకోండి.
Download Notification PDF | Click Here |
Official Website | Click Here |
Latest Govt Jobs | Click Here |
>>>>> Important Update Links
గమనిక :: ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ మరియు స్కిమ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా వాట్సాప్ గ్రూప్ లేదా ఈ వెబ్సైట్ ని ఫాలో అవ్వగలరు.. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.
🔍 Related Tags
latest govt jobs, latest jobs telugu, latest jobs in andhra pradesh, latest job, work from home jobs latest updates
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇