
Table of Contents
Free Gas Subsidy Status
ఈరోజు ఈ పేజీలో నేను మీ అందరికీ Free Gas Subsidy Status మీ మొబైల్ లో ఎలా చెక్ చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.. చివరి వరకు చూసి ఫ్రీ గ్యాస్ సబ్సిడీ స్టేటస్ డబ్బులు వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Free Gas Cylinder Scheme Overview
Scheme Name | Deepam |
Launched By | TDP-JSP-BJP |
Name of the Post | Free Gas Subsidy Status |
State | Andhra Pradesh |
Scheme Category | Super Six |
Benifits | 3 Free Cylinders |
Application Process | Online/Offline |
Official Website | Not Available |
Free Gas Cylinder Demo Video | Click Here |
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ లో భాగంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ ని రీసెంట్ ప్రారంభించడం జరిగింది. భారీ ఎత్తున ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ బుక్ చేయడం జరిగింది.. అధికారంలోకి రాకముందు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకుంది..
Free Gas Subsidy రావాలంటే ఈ అర్హతలు తప్పనిసరి?
- వంట గ్యాస్ రాయితీ పొందాలంటే రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనేక్షన్ తప్పనిసరి.
- కుటుంబ సభ్యులలో ఎవరి పేరు మీద కనెక్షన్ ఉందో.. ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉంటే రాయితీ వస్తుంది.
- భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్న అర్హులే.
- ఒక రేషన్ కార్డు లని సభ్యుల పేర్లతో రెండు/మూడు కనెక్షన్లున్నా.. రాయితీ ఒక కలెక్షన్ కు వర్తిస్తుంది.
- తెదేపా హయాంలో ఇచ్చిన దీపం కనెక్షన్లకూ ‘దీపం 2.0’పథకం వర్తిస్తుంది.
- గ్యాస్ రాయితీ జమ కావాలంటే E-KYC పూర్తి చేసుకోవాలి.
- ఆన్లైన్లో లేదా డీలర్ వద్దకెళ్లి బుక్ చేసుకోవచ్చు.
- సిలిండర్ అందాక 48 గంటల్లో ఇంధన సంస్థలో రాయితీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తాయి.
- సమస్యలుంటే 1967(టోల్ ఫ్రీ) నెంబర్ కు ఫోన్ చేయొచ్చు.
- గ్రామ/వార్డు సచివాలయాల్లో,తహసీల్దారు కార్యాలయాల్లో పొర సరఫరాల అధికారుల్ని సంప్రదించవచ్చు.
How To Check My Free Gas Subsidy Payment
ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశంలో మూడు రకాలైనటువంటి గ్యాస్ ఏజెన్సీ కంపెనీలు ఉన్నాయి..Free Gas Subsidy Status ఎలా చెక్ చేయాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
అవి..
1. ఇండియన్ గ్యాస్
2. హెచ్.పీ గ్యాస్
3. భారత్ గ్యాస్
Step 1 :: అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ చేయగానే ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 వెబ్ సైట్ ఓపెన్ అవడం జరుగుతుంది.
Step 2 :: అక్కడ అప్లై ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 క్లిక్ హర్ టు అప్లై కనెక్షన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
Step 3 :: క్లిక్ చేయగానే మీకు మూడు రకాల గ్యాస్ ఏజెన్సీ కంపెనీలు ఫొటోస్ కనిపిస్తాయి.. ఇందులో మీకు సంబంధించిన గ్యాస్ ఏజెన్సీ కంపెనీ పై క్లిక్ చేయండి..
Step 4 :: క్లిక్ చేయగానే మీకు లాగిన్ పేజీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ పేజీ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వండి..
Step 5 :: మీకు గనుక అకౌంట్ లేకపోతే న్యూ యూజర్ పై క్లిక్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి వెబ్ సైట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి.
Step 6 :: వన్స్ అగైన్ లాగిన్ పేజీ ఓపెన్ అయిన తర్వాత.. మీ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అవ్వండి.
Step 7 :: అక్కడ మీ ప్రొఫైల్ ఓపెన్ అవడం జరుగుతుంది.. మీ గ్యాస్ కనెక్షన్ స్టేటస్ అనేది యాక్టివ్ గా ఉందో లేదో కూడా అక్కడే తెలుసుకోవచ్చును.
Step 8 :: ఫైనల్ గా అక్కడ మీరు రెండో ఆప్షన్ వ్యూ గ్యాస్ కలెక్షన్ సబ్సిడీ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.. ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 9 :: ఫైనల్ గా అక్కడ మీరు ఏ తేదీన గ్యాస్ బుక్ చేసుకున్నారు.. ఎంత పేమెంట్ అనేది నీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయింది.. ఏ బ్యాంకులో మీ గ్యాస్ డబ్బులు క్రెడిట్ అయింది.. పూర్తి వివరాలు అక్కడే కనిపిస్తాయి..
Also Read :- రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్ ekyc డేట్ పెంపు
>>> Important Links
ఈ క్రింద ఇచ్చిన టేబుల్లో మీకు సంబంధించిన గ్యాస్ ఏజెన్సీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా మీ మొబైల్ లోనే మీకు డబ్బులు వచ్చాయా లేదో చెక్ చేసుకోండి..
ఇండియన్ గ్యాస్ యాప్ | Click Here |
హెచ్.పీ గ్యాస్ యాప్ | Click Here |
భారత్ గ్యాస్ యాప్ | Click Here |
లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు | Click Here |
గమనిక :: పైనున్న లింక్ నీ క్లిక్ చేసుకొని మీ గ్యాస్ కనెక్షన్ యొక్క సబ్సిడీ స్టేటస్ Free Gas Subsidy Status..మరియు గ్యాస్ సిలిండర్ స్టేటస్ యాక్టివ్ గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలియకపోతే ఈ క్రింద ఇచ్చిన వీడియో లింక్ ని క్లిక్ చేసుకొని స్టేటస్ తెలుసుకోండి.
📽️ Demo Video :- Click Here
🔍 Related Tags
free gas cylinder, free gas cylinder scheme, free gas cylinder in ap, ap free gas cylinder scheme, free gas cylinder registration, tdp free gas cylinder, free gas cylinder online apply, tdp gas cylinder scheme, free gas cylinders, chandra babu free 3 gas cylinder update, gas cylinder, free gas cykinder update, ap free gas cylinder scheme 2025 eligibility rules, free gas cylinders in ap, free gas scheme in ap, free cylinder scheme
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇