Farmers Subsidy Scheme 2025: రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు రిలీజ్

Farmers Subsidy Scheme

Farmers Subsidy Scheme

Farmers Subsidy Scheme: రైతులకి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చును. రాయితీపై వ్యక్తిగత యంత్రాలు అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు ఏ యంత్ర పరికరాలు ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, పూర్తి వివరాలు పేజీలో చూద్దాం. మీకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

Overview of Farmers Subsidy Scheme

రైతన్నలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాయితీపై వ్యక్తిగత యంత్రాలు అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. పార్వతి పురం మన్యం జిల్లాలో సుమారు 2.20 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. 1.44 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరికి గరిష్టంగా 50% రాయితీపై ప్రభుత్వం యంత్ర పరికరాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది.

WhatsApp Group Join Now
OrganizationAp Government
Name of the postFarmers Subsidy Scheme
Beneficiaries Ap Farmers

రైతులకు ఇచ్చే యంత్ర పరికరాలు

ప్రస్తుతం రైతులకు సబ్సిడీ కింద క్రింద తెలిపిన యంత్ర పరికరాలు అన్నీ ఇస్తారు.

  • దుక్కి ట్రాక్టర్
  • పవర్ టిల్లర్లు
  • పవర్ వీడర్లు
  • బ్యాటరీ
  • ఫుట్
  • రోటోవేటర్లు
  • దమ్ము సెట్లులు
  • తైవాన్ స్ప్రేయర్లు

వీటన్నిటికీ కూటమి ప్రభుత్వం సుమారు రూ.2.47 కోట్లు మంజూరు చేశారు.

AP Annadata Sukhibhava Status
AP Annadata Sukhibhava Status: 20 వేలు అప్లికేషన్ లేదా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి

అర్హులు

దీనికి అర్హులు ఎవరు అంటే కింద తెలిపిన వంటి వాటిని కలిగి ఉండాలి.

  • పట్టాదారు పాస్ బుక్ కలిగి ఉండి, ఈ పంట నమోదు చేసుకున్న సాగుదారులు. ఆర్ వో ఎఫ్ ఆర్ భూములు సాగు చేస్తున్న వారూ అర్హులే.
  • రైతులు ఎవరైతే ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న SC,ST, మహిళలు, సన్న కారు రైతులు.
  • గత ఐదేళ్లుగా ఎటువంటి వ్యవసాయ యంత్రాలను పొందని వారు.
  • ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం.

ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి:

ప్రభుత్వం అందజేస్తున్న వ్యవసాయ సాగు పరికరాలు కావలసిన రైతులు ఈ నెల అనగా మార్చి 12,2025 నుంచి రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చును. వ్యవసాయ సహాయకుడి లాగిన్ లో రైతులు వారి యొక్క వివరాలను నమోదు చేసుకోవాలి. మండల వ్యవసాయాధికారి ( అగ్రికల్చర్ ఆఫీసర్ ) యొక్క అప్రూవల్ పొందిన తరువాత వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు ఆ అప్రూవ్ పొందిన రైతులకు వ్యవసాయ సాగు పరికరాలు మంజూరు చేస్తారు. ఇందుకు సంబంధించిన అన్ని లింక్స్ మరియు అప్లికేషన్ ప్రాసెస్ ఈ వెబ్సైట్లో అందించాము. రైతులు దీనికి అర్హత ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోగలరు.

Latest Govt Jobs

ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రభుత్వ ఉద్యోగాలు క్రింద ఇచ్చిన టేబుల్ లో ఉన్నాయి. క్లిక్ చేసుకొని మీకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు చెక్ చేయగలరు.

AP Ration Card eKYC Status WhatsApp
AP Ration Card eKYC Status WhatsApp ద్వారా ఎలా చెక్ చేయాలి? పూర్తి వివరాలు
మెట్రో రైల్వే స్టేషన్లో ఉద్యోగాలుClick Here
నవోదయలో జాబ్స్Click Here
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలుClick Here
రైల్వేలో ట్రైనింగ్ ఇచ్చి మరి జాబ్Click Here
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలుClick Here
Latest Article’s : Farmers Subsidy Scheme 2025: రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు రిలీజ్

గమనిక :: మీకేమైనా సందేహాలు ఉంటే తప్పకుండా మీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ నీ సంప్రదించి సలహాలు సందేహాలు నివృత్తి చేసుకో వచ్చును. ఫ్రెండ్స్ మీకు ఈ పేజీ నచ్చినట్లైతే తప్పకుండా మీ తోటి రైతులకు షేర్ చేయగలరు. అలాగే ప్రతిరోజు అప్డేట్స్ పొందాలనుకుంటే మా వాట్సాప్ గ్రూప్ ను ఫాలో అవ్వగలరు.

🔍 Related Tags

subsidy, farmer subsidy scheme, subsidy scheme, subsidy of farmer, farmer subsidy in india, mahadbt farmer scheme tractor subsidy, government scheme, farmers subsidy, farmer scheme, farming subsidy scheme, agriculture subsidy, solar subsidy scheme 2025, farmers income scheme, farmers schemes, nlm subsidy scheme, tractor subsidy scheme, goat subsidy scheme,vscheme, schemes for farmers

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇