
Table of Contents
Farmers Subsidy Loans
Farmers Subsidy Loans :: రైతులకు సంబంధించి ఎన్నో పథకాలు 50 సబ్సిడీతో అందుబాటులో ఉన్నాయి.. ఇప్పుడు మనం వాటిలో కొన్ని చూద్దాం.. అలాగే ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాలు మీకు ఏమైనా సందేహాలు ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు.
Overview of Farmers Subsidy Loans
రైతుల ఆదాయాన్ని పెంచడానికి మరియు ఉద్యానవన వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అవలంబించడానికి ప్రభుత్వం జాతీయ ఉద్యానవన బోర్డు ( NHB ) ద్వారా అనేక సబ్సిడీ పథకాలు అమలు చేసింది.
జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ మౌలిక సదుపాయాల నిధి (AIF) కింద, వ్యవసాయ రంగం కోసం రుణాలు మరియు మౌలిక సదుపాయాల పనులకు మద్దతును అందించడానికి జాతీయ వ్యవసాయ సహకార సంస్థ (NHB) వ్యవసాయ ప్రాజెక్టుల కోసం రుణాలు మరియు మౌలిక సదుపాయాల పనులకు మద్దతు ఇస్తుంది.
NHB Schemes Benifits
- వేగవంతమైన నిధులు మంజూరు
- మౌలిక సదుపాయాల పనులకు మద్దతు
- ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
- సరళీకృత ప్రక్రియ
NHB Subsidy Loans
NHB ద్వారా అనేకమైన సబ్సిడీ పథకాలను అమలు చేస్తుంది. అదే అవి
- రైతులు షెడ్ నెట్
- గ్రీన్ హౌస్ లు
- పాలి హౌస్ వ్యవసాయం
- కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు
- పుట్టగొడుగుల పెంపకం
- 50 శాతం వరకు సబ్సిడీని షెడ్ నెట్, గ్రీన్ హౌస్, మరియు పాలి హౌస్ వ్యవసాయం సంబంధించి ప్రభుత్వం అందిస్తుంది.
- పండ్ల పెంపకం : జామకాయ, మామిడి వంటి పండ్లను పండించే రైతులకు 40 శాతం వరకు సబ్సిడీ ఇస్తున్నారు.
- కోల్డ్ స్టోరేజ్ యూనిట్ మరియు పుట్టగొడుగుల పెంపకం : కోల్డ్ స్టోరేజ్ యూనిట్ స్థాపనకు 30 నుండి 50 శాతం వరకు మరి పుట్టగొడుగుల పెంపకం కోసం 40 శాతం వరకు సబ్సిడీ అందించబడుతుంది. వ్యవసాయ సంబంధిత స్థాపకులు, స్టార్టప్ లు మరియు రైతులుకు ఆర్థిక సహాయం అందించబడుతుంది.
- పండ్లు మరియు పూల సాగు తో పాటు, సుగంధ ద్రవ్యాలు మరియు ఔషధ మొక్కల సాగుకు కూడా సబ్సిడీలు అందిస్తున్నారు.
Also Read :- Latest Govt Jobs
కావలసిన డాక్యుమెంట్స్
- పాన్ కార్డు
- ఓటర్ గుర్తింపు కార్డు
- ఆధార్ కార్డు
- సొసైటీ
- ట్రస్ట్ మొదలైన వాటి నమోదు
ఎలా అప్లై చేయాలి?
రైతులు జాతీయ ఉద్యానవన మండలి అధికార వెబ్సైటు www.nhb.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును. ప్రాజెక్టు ఖర్చును బట్టి దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాల కొరకు మీ సమీపంలోని ఉద్యానవన శాఖ కార్యాలయాన్ని సంప్రదించండి. లేదా నేషనల్ ఆర్టికల్చర్ కౌన్సిల్ అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేసి చూడండి. ఈ పథకం రైతులకు ఉద్యానవన రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించడానికి మరియు వారి ఆదాయాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
ఇంకొన్ని ముఖ్యమైన పథకాలు మరియు సబ్సిడీ లోన్స్
రేషన్ కార్డ్ ఈ కేవైసీ స్టేటస్ | Click Here |
PM Internship Scheme ప్రతి నెల రూ 5,000 | Click Here |
SBI గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ | Click Here |
50 వేల నుండి 50 లక్షల వరకు మహిళలకు లోన్స్ | Click Here |
కొత్త ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ | Click Here |
ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు స్టేటస్ | Click Here |
మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇంకా రాలేదా | Click Here |
గమనిక :: ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాలు పొందడానికి మా వాట్సాప్ గ్రూపుని లేదా ఈ వెబ్సైట్ ని ప్రతిరోజు విజిట్ చేస్తూ ఉండండి. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ తటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.
Latest Article’s : Farmers Subsidy Loans: రైతులకు గుడ్ న్యూస్ 50% సబ్సిడీ పొందవచ్చు- AP Annadata Sukhibhava Status: 20 వేలు అప్లికేషన్ లేదా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి
- AP Ration Card eKYC Status WhatsApp ద్వారా ఎలా చెక్ చేయాలి? పూర్తి వివరాలు
- AP New Ration Card Status: మీరు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేశారా అయితే వెంటనే స్టేటస్ చెక్ చేసుకోండి..
- Ap New Ration Card Update: రేషన్ కార్డు లేనివారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంటు గుడ్ న్యూస్
- Annadata Sukhibhava Scheme 2025: అన్నదాత సుఖీభవ పథకం తాజా మార్గదర్శకాలు .. వీరికి మాత్రమే 20వేలు
🔍 Related Tags
subsidy loans for dairy forum, subsidy, dairy loan subsidy, subsidy loans, subsidy of farmer, farmer subsidy in india, loans to farmers, subsidy loan, nabard subsidy, dairy farmer, nlm subsidy scheme, farm loan subsidy, farmer, pmegp credit linked subsidy scheme in telugu, pig farming loan subsidy, dairy farming loans, nabard loans, loans, government subsidy loan, subsidy on home loan, poultry farm subsidy loan, success story of dairy farmer
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇