Don’t Forgot To Apply These 3 Top Government Jobs 2025: ఈ 3 ప్రభుత్వ ఉద్యోగాలను వదలొద్దు

3 Top Government Jobs 2025

Don’t Forgot To Apply These 3 Top Government Jobs 2025

3 Top Government Jobs 2025 :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఎటువంటి పని అనుభవం లేని అభ్యర్థులు కూడా అప్లై చేసుకోగలిగే టాప్ 3 గవర్నమెంట్ జాబ్స్ గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview Of Top Government Jobs 2025

ఈ సంవత్సరం ప్రభుత్వం అందించిన టాప్ గవర్నమెంట్ జాబ్స్ ఇవే అని అధికారులు స్పష్టం చేశారు.అయితే అధికారులు స్పష్టం చేసిన ఆ టాప్ గవర్నమెంట్ జాబ్స్ ఏవి అలాగే వాటికి అర్హులు ఎవరు, ఎలా అప్లై చేసుకోవాలి, వాటి యొక్క శాలరీ వంటి పూర్తి వివరాలు కింద ఇచ్చిన టేబుల్స్ ద్వారా వివరంగా తెలుసుకోండి.

WhatsApp Group Join Now

1.RRB Assistant Loco Pilot

Name Of The Post Railway ALP Recruitment
Organization Indian Railway Department
Number Of Vacancies 9970
Education Qualification 10th,ITI, Diploma,NCVT,SCVT
Mode Of Application Online
Age Limit 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు
Salaryరూ.19,900 నుండి 81,000
Last Date 11 May,2025
Official Website https://www.rrbapply.gov.in

Apply Link : Click Here

2.Airports Authority Of India (AAI) Recruitment 2025

Name Of The PostJunior Executive , Engineers and Consultants
Organized By AAI(Airports Authority Of India)
Educational Qualification 10th, Diploma,B.Tech
Mode Of Application Online
Salaryరూ.25,000 నుండి రూ.3,00,000
Age Limit 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు
Last Date 24-05-2025
Official Websitewww.aai.aero

Apply Link : Click Here

Ap mega DSC 2025
AP Mega DSC 2025: 16,347 ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్
3.Central Pollution Control Board(CPCB) Recruitment 2025
OrganizationCPCB(Central Pollution Control Board)
Name Of The Post Data Entry Operator Grade-2,Junior Technician, Laboratory Assistant, Scientist-B, Accountant Assistant.
Educational Qualification Inter,ITI,Degree
Age Limit 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల వరకు
Salaryరూ.18,000 నుండి 56,900 వరకు
Last Date 28/04/2025

Apply Link : Click Here

Notification PDF : Click Here

Official Website : Click Here

Important Update

Ap Work From Home Jobs
AP Work From Home jobs: వర్క్ ఫ్రమ్ హోం స్కీమ్ తో లక్షలాది ఉద్యోగాలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.. అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.

ఇంకా చాలా ఉద్యోగాలు ఉన్నాయి :: Click Here

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now