Banks Open : 31వ తేదీన కూడా బ్యాంకులు ఓపెన్ లో ఉంటాయి

Banks Open

Banks Open : 31వ తేదీన కూడా బ్యాంకులు ఓపెన్ లో ఉంటాయి

Banks Open : ఈ నెల అనగా మార్చి 31వ తేదిన భారతదేశంలోని అన్ని బ్యాంకులు ఓపెన్ లో ఉండనున్నాయి అని కింద ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన పేజీలో తెలుసుకుందాం. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మన వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview Of Banks Open

New Delhi : ప్రతి సంవత్సరం మార్చి నెల తర్వాత నుండి ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వచ్చే నెల అనగా ఏప్రిల్ 1వ తేది నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్నది. దీనితో క్రితం ఆర్థిక సంవత్సరం అయినా 2024-2025 కి సంబంధించిన లావాదేవీలు అన్నిటిని లెక్కింపు చేయవలసిన బాధ్యత బ్యాంకు లదే కాబట్టి ఈ నెల 31న రంజాన్ అయినప్పటికీ బ్యాంకులన్నీ ఓపెన్ లోనే ఉండి ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీల లెక్కింపు పూర్తి చేయనున్నాయి.ఈ ప్రాసెస్ మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ క్లియరింగ్ ఆపరేషన్ గా పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ లో భాగంగా మన దేశంలో లోని అన్ని బాంక్ లు పాల్గొనాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది.

WhatsApp Group Join Now

ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు కొత్త ఆర్థిక సంవత్సరం జరుగుతుంది. మన దేశంలోని ఇన్కమ్ టాక్స్ ఆఫీసు లు మరియు సీజిఎస్టీ ఆఫీస్ లు కూడా ఈ నెల 31న ఓపెన్ లోనే ఉంటాయి. అయితే ఇది రంజాన్ వారం అయినా కూడా బ్యాంకులు మరియు ప్రభుత్వానికి సంబంధించిన కొని కార్యాలయాలు తెరిచే ఉంటాయి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రసీదులు,చెల్లింపులు,పత్రాల ను చూసుకుంటున ప్రభుత్వాధికారులు వారి యొక్క కార్యాలయంలోనే యధావిధిగా మార్చి 31న వర్క్ చేయనున్నారు. ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించిన కౌంటర్ లు ప్రతిరోజు లాగే ఆరోజు కూడా అవైలబుల్ గా ఉంటాయి. సీటీఎస్(చెక్ ట్రాంకేశన్ సిస్టమ్) కూడా యధావిధిగా వర్క్ చేస్తుంది. కాబట్టి ప్రజలు అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేశారు.

LIC Offices Also open

ఈ నెల 31న ప్రభుత్వ మరియు ప్రైవేటు బ్యాంకులు అన్ని ఓపెన్ లో ఉంటాయి అన్న విషయం తెలిసినదే కాకపోతే ఎల్ఐసి కూడా దీనికి దీటుగా మార్చి 29,30,31 తేదీలలో ఎల్ఐసి ఆఫీసులు కూడా తెరిచే ఉంటాయి. ఇవి ప్రత్యేకంగా వారి యొక్క పాలసీ హోల్డర్స్ కోసం తెరిచి ఉంటాయి అని ఎల్ఐసి సంస్థ తెలిపారు.

AP Inter Results 2025
AP Inter Results 2025: ఫస్ట్ & సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల – రిజల్ట్ చెక్ చేసుకునే పూర్తి గైడ్

ఇంకొన్ని ముఖ్యమైన పథకాలు మరియు సబ్సిడీ లోన్స్

రైల్వే శాఖలో 9,970 ఉద్యోగాలు రిలీజ్Click Here
PM Internship Scheme ప్రతి నెల రూ 5,000 Click Here
SBI గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ Click Here
50 వేల నుండి 50 లక్షల వరకు మహిళలకు లోన్స్ Click Here
కొత్త ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ Click Here
ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు స్టేటస్ Click Here
మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇంకా రాలేదా Click Here

గమనిక :: ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాలు పొందడానికి మా వాట్సాప్ గ్రూపుని లేదా ఈ వెబ్సైట్ ని ప్రతిరోజు విజిట్ చేస్తూ ఉండండి. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ తటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.

🔍 RELATED TAGS

banks, best banks, uae banks, banks benjamin, banks dubai, swiss banks, global banks, offshore banks,banks in georgia, banks crazy story, swiss banks secrecy, best us banks for non residents, darrell banks – open the door to your heart, best banks in the world, lloyd banks (musical artist), open banking, open banking api,bank, what is open banking, globalbanks, armenia bank, open us bank account, opened, open banking examples, open banking strategy

Ration Card Ekyc Citizen Report
Ration Card Ekyc Citizen Report: మీ విలేజ్ లో ఎంతమంది నేమ్స్ పెండింగ్ ఉన్నాయో చెక్ చేసుకోండి

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇