Bank of Baroda Jobs: నిరుద్యోగులకు 4 వేల ఉద్యోగాలు రిలీజ్

Bank of Baroda Jobs

నిరుద్యోగులకు మరో చక్కటి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి Bank of Baroda Jobs నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అర్హత

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తయి ఉండాలి.

వయసు

  • ఈ bank of baroda jobs కి అప్లై చేసుకోవాలి అనుకున్న అభ్యర్థులకు తప్పనిసరిగా 21 సంవత్సరంల నుండి 28 సంవత్సరంలో లోపు ఉండాలి.

అప్లై చేసుకునే ప్రాసెస్

  • ఈ ఉద్యోగాలకు తప్పనిసరిగా ఆన్లైన్లో అప్లై చేయాలి.

అప్లికేషన్ ఫీజు

  • జనరల్ అభ్యర్థులందరికీ : రూ.800/-
  • ఎస్టీ, ఎస్సీ, మహిళలకు : రూ.600/-
  • దివ్యాంగులకు : రూ. 400/-

అప్లికేషన్ లాస్ట్ డేట్

  • ఈ జాబ్స్ కి 03-03-2025 వరకు అప్లై చేయవచ్చు.

స్టైఫండ్

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి మెట్రో మరియు అర్బన్ ప్రాంత ప్రజలకు రూ. 15,000/-
  • రూరల్ ప్రాంతాల వారికి రూ. 12,000/- ఇవ్వబడును.

సెలక్షన్ ప్రోసెస్

  • ఆన్లైన్ పరీక్ష
  • ధ్రువపత్రాల పరిశీలన
  • లాంగ్వేజ్ ప్రొఫెషియన్సీ టెస్ట్

🔻 Notification PDF :: Click Here

WhatsApp Group Join Now
Top 3 Government Jobs 2025
Don’t Forgot To Apply These 3 Top Government Jobs 2025: ఈ 3 ప్రభుత్వ ఉద్యోగాలను వదలొద్దు

🔻 Official Website :: Click Here

Latest Jobs
Ap లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు రిలీజ్ ( టెన్త్ పాస్ అయితే చాలు ) Click Here
10th పాస్ అయితే చాలు పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు రిలీజ్ Click Here
రైల్వేలో 32 వేల ఉద్యోగాలు రిలీజ్ Click Here
16,347 ప్రభుత్వ ఉద్యోగాలు రిలీజ్ Click Here
ఫ్రీగా వాట్సాప్ లోనే కరెంట్ బిల్ పే చేయండి Click Here

🔍 Related TAGS

Ap mega DSC 2025
AP Mega DSC 2025: 16,347 ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్

bank of baroda, bank of baroda recruitment 2025, bank of baroda recruitment, bank of baroda jobs, bank of baroda salary, bank of baroda vacancy, bank of baroda recruitment, bank of baroda notification, bank of baroda jobs, bank of baroda apprentice, bank of baroda jobs 2025, bank of baroda vacancy, bank of baroda apprentice recruitment 2025, bank of baroda vacancy 2025, bank of baroda apprentice 2025, bank of baroda job openings, bank jobs 2025

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇