AP Work From Home jobs: వర్క్ ఫ్రమ్ హోం స్కీమ్ తో లక్షలాది ఉద్యోగాలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Work From Home Jobs

AP Work From Home Jobs :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ దాదాపు 20 లక్షల వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలను కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ ఉద్యోగాలను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు.. ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఈ ఉద్యోగాల యొక్క ముఖ్య లక్ష్యం.. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ రోజు తెలుసుకుందాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview Of AP Work From Home Scheme

మన రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగం తో బాధ పడుతున్నారు. ముఖ్యంగా యువత ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి కొంతమంది ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫ్రం హోం పథకాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాలను విడుదల చేయుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నారు.

WhatsApp Group Join Now

AP Work From Home Scheme Full Details

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగం శాతాన్ని తగ్గించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. దానిలో భాగంగా ఏపీ ప్రభుత్వం వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నది. ఈ పథకంలో భాగంగా 18 ప్రభుత్వ భవనాలను కార్యాలయాలు గా మార్చాలని అనుకుంటున్నారు. ఇలా మార్చిన ఈ కార్యాలయాల్లో ఉద్యోగులకు కావాల్సిన సదుపాయాలను ప్రభుత్వమే కనిపిస్తుంది. ఈ వర్క్ ఫ్రం హోం జాబ్స్ కి సెలెక్ట్ అయినా అభ్యర్థులు ఇంటి నుండే పని చేయవచ్చు లేదా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో కూడా పని చేయవచ్చు. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేపథ్యంలో ప్రారంభించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.

Eligibility

ఈ ఏపీ వర్క్ ఫ్రం హోం స్కీం లో మీరు సెలెక్ట్ అయిన తరువాత ఇంటి నుంచే మీ పని చేయాలి అంటే మీకు తప్పనిసరిగా లాప్టాప్ మరియు ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. ఒకవేళ మీకు ఈ సదుపాయాలు లేకుంటే ప్రభుత్వ ఏర్పాటు చేసిన కేంద్రాలలో మీరు మీ ఉద్యోగం చేయవచ్చు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలో ఉద్యోగులకు కావాల్సిన సదుపాయాలు మరియు అనేక రకమైన సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ స్కీం ద్వారా దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలను అందించాలని ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఈ పథకం ద్వారా ఇంటి వర్క్ చేయొచ్చు కాబట్టి ఇది మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళలు వారికి ఎంతగానో సౌకర్యంగా మరియు సురక్షితంగా ఉండే వారి ఇంటి నుండే పని చేయవచ్చు కాబట్టి ఇది పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వాధికారులు తెలిపారు. అలాగే ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చును. ఈ పథకం ద్వారా అభ్యర్థులు వారి యొక్క స్కిల్స్ ను అభివృద్ధి చేసుకోవచ్చును.

Also Read :- లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు

NCL Recruitment 2025
NCL Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ 10వ తరగతి పాస్ అయితే చాలు ఉద్యోగాలు

ఈ ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోం కాబట్టి ప్రభుత్వానికి ఆర్థికంగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రభుత్వానికి కార్యాలయాలను నిర్మించేందుకు కావాల్సిన ఖర్చు ఆదా అవుతుంది. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలు మరియు సదుపాయాలు వంటి వాటికి చేయవలసిన ఖర్చు కూడా ఆదా అవుతుంది. దీనితో ప్రభుత్వానికి ఆర్థికంగా చేయవలసిన ఖర్చు మిగులుతుంది అలాగే ప్రజలకు అంద చేయవలసిన ఉద్యోగాలను కూడా ఇటువంటి ఇబ్బందులు లేకుండా అందజేస్తుంది.

Surveys Conducted By AP Government For Work From Home Scheme

ఈ వర్క్ ఫ్రం హోమ్ పథకాన్ని ప్రవేశ పెట్టడానికి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు ఎక్కువ శాతం వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి గా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని సర్వేలను నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం జరిగినంత సర్వే ప్రకారం ప్రణాళికలను ఇప్పుడు తెలుసుకుందాం.

  • ఇప్పటివరకు సర్వే లో పాల్గొన్న వారు 99.26 లక్షల మంది
  • వర్క్ ఫ్రం హోం ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపించినవారు 24.82 లక్షల మంది
  • తనకి ఐటీ సంస్థలలో వర్క్ చేస్తున్నవారు 2.13 లక్షల మంది.

మన రాష్ట్రంలో ఐటీ రంగాలలో పనిచేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ వారందరూ కూడా ఇతర రాష్ట్రాల లో పని చేస్తున్నవారు. అదే ఈ వర్క్ ఫ్రం హోం స్కీం విజయవంతంగా పని చస్తే మన రాష్ట్రంలోని నిరుద్యోగుల తో పాటు ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న మన రాష్ట్ర ప్రజలు కూడా వారి ఇంటి వద్ద నుండే పని చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నారు. అయితే ఉగాది రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం P4 కార్యక్రమం ను అఫీషియల్ గా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ను ఐటీ రంగంలో ఎన్నడూ లేనంత విధంగా గొప్ప స్థాయిలో అభివృద్ధి చేసి ఐటీ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి ఉద్యోగాలను అందించాలనే ముఖ్య లక్ష్యం గా ఏపీ ప్రభుత్వం ఈ ప్రోగ్రాం ను ప్రారంభించింది.

ముఖ్యమైన పథకాలు మరియు సబ్సిడీ లోన్స్

Latest ప్రభుత్వ ఉద్యోగాలుClick Here
PM Internship Scheme ప్రతి నెల రూ 5,000 Click Here
SBI గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ Click Here
50 వేల నుండి 50 లక్షల వరకు మహిళలకు లోన్స్ Click Here
కొత్త ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ Click Here
ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు స్టేటస్ Click Here
మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇంకా రాలేదా Click Here

గమనిక :: ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాలు పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ నీ లేదా ఈ వెబ్సైట్ ని ప్రతిరోజు విజిట్ చేస్తూ ఉండండి. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.

CISF Jobs 2025
CISF Jobs 2025: పదో తరగతి పాస్ ఐతే చాలు కానిస్టేబుల్ ఉద్యోగం

🔍 Related Tags

work from home jobs for women, jobs for women, easy work from home jobs for women, work from home jobs for women in ap, work from home for women, home jobs for women telugu, how to register work from homes from online, jobs, work, work from home jobs, ap work from home jobs, new work from home jobs, work from home jobs 2025, work from home jobs 2025, work from home jobs 2025, best work from home jobs, work from home jobs 2025

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now