AP Ration Update 2025: వీరికి రేషన్ కట్ అయ్యే అవకాశం

AP Ration Update 2025

Ap Ration Update 2025 : తాజాగా కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం.

PMGKAY అంటే ఏమిటి?

PMGKAY అంటే ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (Pradhan Mantri Garib Kalyan Anna Yojana).

WhatsApp Group Join Now
AP Inter Results 2025
AP Inter Results 2025: ఫస్ట్ & సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల – రిజల్ట్ చెక్ చేసుకునే పూర్తి గైడ్

ఈ పథకాన్ని భారత ప్రభుత్వం 2020లో COVID-19 మహమ్మారి సమయంలో ప్రారంభించింది. దీని లక్ష్యం దేశంలోని పేద కుటుంబాలకు ఉచితంగా అదనపు రేషన్ అందించడం. ఈ పథకం కింద పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు ప్రతి నెలా ఉచితంగా బియ్యం లేదా గోధుమలు అందజేస్తారు.

PMGKAY Overview

లబ్ధిదారులుదారిద్ర్య రేఖ దిగువున ఉన్న పేద కుటుంబాలు.
అందించు ధాన్యంఒక్కొక వ్యక్తికి 5 కిలోల బియ్యం లేదా గోధుమలు ఉచితంగా
అమలుశాఖఆహార & పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ.
కాలపరిమితిమొదట COVID-19 లాక్‌డౌన్ సమయంలో ప్రారంభించగా, తరువాత దీన్ని అనేక మార్లు పొడిగించారు. ప్రస్తుతం అమలులో ఉంది.

PMGKAY Update

  • ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (PMGKAY) లబ్దిదారుల్లో అనర్హులను గుర్తించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.
  • ఇందులో భాగంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారుల వివరాలను ఆహార మంత్రిత్వ శాఖతో ఐటీ విభాగం పంచుకోనుంది.
  • తద్వారా ఏరివేత ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను చెల్లించని వారికి పీఎంజీకేఏవై కింద పేద కుటుంబాలకు ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే.
  • 2024 జనవరి 1 నుంచి ఐదేళ్ల పాటు ఉచితంగా ఆహారధాన్యాలు అందించేందుకు కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం రూ.1.97 లక్షల కోట్లు వెచ్చించనుంది.
  • 2025-26 ఆర్థిక సంవత్సరానికి తాజా బడ్జెట్లో రూ.2.03 లక్షల కోట్లను ప్రతిపాదించింది.

Latest Jobs :- 👇

Ration Card Ekyc Citizen Report
Ration Card Ekyc Citizen Report: మీ విలేజ్ లో ఎంతమంది నేమ్స్ పెండింగ్ ఉన్నాయో చెక్ చేసుకోండి
ఎల్ఐసి లో పరీక్ష లేకుండా జాబ్స్ Click Here
1,154 రైల్వే జాబ్స్ Click Here
పోస్ట్ ఆఫీస్ జాబ్స్ Click Here
32,000 వేల రైల్వే జాబ్స్ Click Here

PMGKAY వల్ల భారతదేశంలోని కోట్లాది పేదలకు ఆహార భద్రత లభించింది. ఈ పథకాన్ని అనేక రాష్ట్రాలు కూడా తమ స్థానిక స్థాయిలో అమలు చేస్తున్నాయి.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇