
Table of Contents
Ap New Ration Card Status
Ap New Ration Card Status : ఫ్రెండ్స్ చాలామంది రేషన్ కార్డ్ అప్లై చేస్తారు మరి ఆ కార్డు పెండింగ్ లో ఉందా, స్టేటస్ అప్రూవ్ అయ్యిందా, ఎలా తెలుసుకోవాలో పూర్తి వివరాలు చూద్దాం.. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.
Overview of the Ap New Ration Card Status
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుకు సంబంధించి చాలా సర్వీసులు జరుగుతున్నాయి.. ముఖ్యమైన వాటిని క్రింద ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేయండి.
- న్యూ రేషన్ కార్డు
- ఆడింగ్
- స్ప్లిట్టింగ్
- డిలీట్
- అడ్రెస్స్ చేంజ్
- సరెండర్
పైన చెప్పిన అన్ని సర్వీసులకు సంబంధించి మీరు గ్రామ వార్డు సచివాలయం వెళ్లి అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఎవరు లాగిన్ లో పెండింగ్ ఉంది.. స్టేటస్ ఎలా చెక్ చేయాలో ఇప్పుడు చూద్దాం..
How to check Ap New Ration Card, Adding, Split, Delete
ఫస్ట్ అఫ్ ఈ క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి. వన్ బై వన్ పూర్తిగా తెలుసుకున్న తర్వాత లింకులు క్లిక్ చేసుకొని స్టేటస్ చెక్ చేసుకోండి.
Step 1 :: ఫస్ట్ అఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ని క్లిక్ చేయాలి.. క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా మీకు డిస్ప్లే ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

Step 2 :: తరువాత మీరు మీకు సంబంధించిన అప్లికేషన్ ఐడి అనగా సచివాలయంలో అప్లై చేసినప్పుడు ఒక రిఫరెన్స్ ఐడి మీకు జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ ఐడి నెంబర్ ని మీరు ఈ క్రింద చూపించిన ఇమేజ్ లో ప్రకారం నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి.

Step 3 :: తర్వాత మీకు ఒక క్యాప్చ ఎంటర్ చేయాలి. ఆ క్యాప్చర్ ఎంటర్ చేయగానే సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
Step 4 :: సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే మీకు సంబంధించి అప్లికేషన్ ఎవరు లాగిన్ లో పెండింగ్ ఉంది. ఏంటి అనేది ఇక్కడ మీరు తెలుసుకోవచ్చును. క్రింది ఇమేజ్ ని చూడండి.

Step 5 :: పైన చూపించిన విధంగా మీ అప్లికేషన్ స్టేటస్ రావడం జరుగుతుంది.. ఎవరి లాగిన్ లో పెండింగ్ ఉంది ఏంటి అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు ను. వీఆర్వో గారి లాగిన్ లో ఉంటే వీఆర్వో గారిని కాంటాక్ట్ అవ్వండి. లేదా MRO సిర్ లాగిన్ లో పెండింగ్ ఉంటే ఆటోమెటిగ్గా 11 రోజుల్లోపు కంప్లీట్ అవ్వాలి. ఇన్ కేస్ అలా అవ్వకపోతే డైరెక్ట్ గా మీరు ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్ళండి.
✅ Application Status Check
ఈ క్రింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసుకొని మీకు సంబంధించిన రేషన్ కార్డు యొక్క అన్ని స్టేటస్ లు ఇక్కడి నుంచే చెక్ చేసుకోండి.. అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.
రేషన్ కార్డు యొక్క స్టేటస్ | Click Here |
రేషన్ కార్డు యొక్క స్టేటస్ డెమో వీడియో | Click Here |
అన్ని రకాల రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్స్ | Click Here |
ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రభుత్వ ఉద్యోగాలు | Click Here |
🔥 AP Ration Card: కొత్త రేషన్ కార్డ్స్ దరఖాస్తులు ప్రారంభం
🔥 అన్నదాత సుఖీభవ 20 వేలు వీళ్లకు మాత్రమే
🔥18 సంవత్సరాల లోపు పిల్లలకి నెలకి 4,000 వేలు
🔥 Ap లో హోంగార్డు ఉద్యోగాలు రిలీజ్
రేషన్ కార్డు స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలియకపోతే క్రింద ఇచ్చిన వీడియో లింక్ చెక్ చేయండి
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇