Ap New Pensions List Release: 89,788 కొత్త పెన్షన్ల లిస్టు రిలీజ్

Ap New Pensions List Release

Ap New Pensions List Release

Ap New Pensions List Release :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 89,788 కొత్త పెన్షన్ల లిస్టు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే కొత్త పెన్షన్ కి ఆప్షన్ రిలీజ్ అయింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

Overview of Ap New Pensions List Release

01-12-2023 నుంచి 31-10-2024 వరకు భర్తకు పెన్షన్ డబ్బులు వచ్చి ఏదైనా కారణం వలన భర్త మరణిస్తే తన భార్య కు పెన్షన్ పెట్టుకోవటానికి అవకాశం ఇవ్వడం జరిగింది.

WhatsApp Group Join Now

New Pension Required Documents

భర్త చనిపోయిన భార్య పెన్షన్ అనగా వితంతు పెన్షన్ అప్లై చేయాలంటే తప్పనిసరిగా ఈ క్రింది తెలిపిన డాక్యుమెంట్స్ అన్నీ కావలెను. అవి

AP 10th Class Results 2025
AP 10th Class Results 2025: మీ మొబైల్ లోనే రిజల్ట్స్ చెక్ చేసుకోండి ఇలా!
  • కావలసిన పత్రాలు
  • భర్త ఆధార్ కార్డు Xerox
  • భార్య ఆధార్ కార్డు Xerox
  • పెన్షన్ బుక్ Xerox
  • రేషన్ కార్డు Xerox
  • భర్త డెత్ సర్టిఫికెట్ Xerox

Ap New Pension List & G.O, Application Form

ఈ క్రింద ఇచ్చినటువంటి టేబుల్ లో మీకు కొత్త పెన్షన్ కి సంబంధించి లిస్టు, అలాగే నిన్న రిలీజ్ అయిన జీవో, పెన్షన్ అప్లై చేయడానికి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి.

New Pensions GOClick Here
New Pensions List ( 89,788 )Click Here
New Pension Application Form Click Here
Latest Jobs JobsClick Here

ఫుల్ డీటెయిల్స్ 👇

మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు..

Free Education in Private School in ap
Free Education in Private School in AP: ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యకు గ్రీన్ సిగ్నల్

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now