
Table of Contents
AP Mega DSC 2025
AP Mega DSC 2025 :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ లో మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉద్యోగాలను రిలీజ్ చేశారు. అయితే ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం.మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of AP Mega DSC 2025
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యతమైన విద్యను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే దీనితో పాటు నిరుద్యోగ శాతాన్ని తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ 2025 కి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు. దీని ద్వారా దాదాపు 16,347 ఉద్యోగాలను రిలీజ్ చేశారు. అయితే దీనికోసం యువత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నోటిఫికేషన్ విడుదల కావడం నిరుద్యోగులకు ఒక చక్కటి శుభవార్త అనే చెప్పవచ్చు.
Name Of The Post | AP Mega DSC 2025 |
Organized By | Andhra Pradesh Government |
Total Vacancies | 16,347 |
Mode Of Application | Online |
Last Date | 15-05-2025 |
Official Website | apdsc.apcfss.in |
AP Mega DSC 2025 Post’s Details
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన వేకెన్సీస్ యొక్క పూర్తి వివరాలు, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ మరియు స్టేట్ లెవెల్ లో ఈ వేకెన్సీస్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
District Level Posts
Name Of The Post | Number Of Vacancies |
School Assistant | 7487 |
Secondary Grade Teacher | 6599 |
PET | 02 |
Total | 14,088 |
ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు ఏ జిల్లాకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
Name Of The District | Number Of Vacancies |
Kurnool | 2,678 |
Chittoor | 1,478 |
East Godavari | 1,346 |
Krishna | 1,213 |
Guntur | 1,159 |
Visakhapatnam | 1,134 |
West Godavari | 1,067 |
Anantapur | 811 |
YSR Kadapa | 709 |
Pottisreeramulu Nellore | 673 |
Prakasam | 672 |
Vijayanagaram | 583 |
Srikakulam | 543 |
అలాగే వీటితోపాటు గురుకుల, ఆదర్శ పాఠశాలలు, బీసీ, గిరిజన పాఠశాలల్లో కలిపి మొత్తం 2,281 వేకెన్సీస్ ఉన్నాయి.
State/Zone Level Posts
రాష్ట్రస్థాయిలో ఎన్ని పోస్టులు రిలీజ్ అయ్యాయో మరియు ఏ పోస్టుకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
- TGT – 1,718
- PGT – 273
- PET – 172
- Principal – 52
- PD – 13
- Total State Wise Vacancies – 2259
Age Limit
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు ఎంత ఉండాలో ప్రభుత్వం రిలీజ్ స్టేషన్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన వయోపరిమితి ను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
Age Relaxation
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
- SC,ST,BC,EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- వికలాంగులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
Application Fee
అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు – రూ.750/-
AP DSC 2025 Exam Details
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష ను నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేసుకుంటారు. అయితే ఈ పరీక్షకు హాల్ టికెట్స్ ఎపుడు విడుదల చేస్తారు, అలాగే ఈ పరీక్ష తేదీలు ఎప్పుడు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Exam Hall Tickets Release Date: 30-05-2025
Exam Dates : 06-06-2025 నుండి 06-07-2025.
Important Dates
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. అవి ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు.
Application Starting Date : 20-04-2025.
Application Last Date : 15-05-2025.
>>> Important Links
ఈ క్రింద ఇచ్చినటువంటి టేబుల్ లో నోటిఫికేషన్ కి సంబంధించి పిడిఎఫ్ ఉంది డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా వివరాలు చూడండి.
AP DSC Notification PDF | Click Here |
DSC Registration Link ( Apply Link ) | Click Here |
Latest Govt Jobs | Click Here |
🔻 రైతులకు 2000 వేలు రిలీజ్ డేట్
🔻 50% సబ్సిడీ తో ప్రభుత్వ లోన్స్
గమనిక :: ప్రతిరోజు ప్రభుత్వ పథకాల కోసం మరియు జాబ్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ ని లేదా వెబ్ సైట్ నీ ఫాలో అవ్వగలరు.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇