
Table of Contents
AP KGBV 2025 Admissions
AP KGBV 2025 Admissions : రాష్ట్రంలోని 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం. పూర్తి వివరాలు చూద్దాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు.
Overview of the AP KGBV 2025 Admissions
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ప్రవేశాలకు మార్చి 22 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని సమగ్ర శిక్షా అభియాన్ ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు.
Eligibility
- 6, 11వ తరగతుల్లో ప్రవేశాలు, 7,8,9,10,12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చును.
- అనాథలు, బడి బయట పిల్లలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
Last Date
- ఆన్లైన్లో ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
గమనిక :: ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణలోకి తీసుకుంటారు.
AP KGBV Official Website
- ఈ https://apkgbv.apcfss.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీడీ సూచించారు.
AP KGBV Contact Number
- సమస్యలు, సందేహాలుంటే 7075159996, 7075039990 ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి డౌట్స్ క్లియర్ చేసుకోండి.
Also Read :- రైతులకు సబ్సిడీతో యంత్ర పరికరాలు
Important Links
ఈ క్రింద ఇచ్చిన టేబుల్ లో AP KGBV 2025 Admissions కు సంబంధించి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్లో అప్లై చెయ్ లింక్ ఇవ్వడం జరిగింది క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి.
AP KGBV 2025 Admissions Notification PDF Download | Click Here |
Apply Online Link | Click Here |
Latest Govt Jobs | Click Here |
Latest Govt Updates & Jobs
50 వేల నుండి 50 లక్షలు ఫ్రీ సబ్సిడీ లోన్స్ | Click Here |
కొత్త అరోగ్య శ్రీ కార్డు స్టేటస్ | Click Here |
కరెంట్ బిల్లు ఈ నెల మీకు ఎంత వచ్చిందో చెక్ | Click Here |
5 లక్షలు ఫ్రీ సబ్సిడీ లోన్స్ | Click Here |
లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు | Click Here |
గమనిక :: ప్రతి రోజూ ప్రభుత్వ పథకాలు మరియు జాబ్స్ పొందాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ గ్రూప్ నీ ఫాలో అవ్వండి. లేదా మా వెబ్ సైట్ నీ డైలీ visit చేయండి. Tqs to all
🔍 RELATED TAGS
aprs schools admissions 2025, kgbv admissions, gurukulam schools colleges admissions 2025 latest news, kv school admission, kvs school admission, how to apply kgbv addmissions, center school admission, kgbv admissions 2025, ap kgbv admissions 2025-26, ap kgbv admissions 2025, ts kgbv admissions 2025, aprjc notification 2025, aprdc notification 2025, kvs admission 2025-26, ap latest admissions 2025, gurukulam application process 2025,kgbv school admissions 2025, jobs 2025
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇