
Table of Contents
AP Inter Results 2025
AP Inter Results 2025 :: ఏపి ఇంటర్మీడియట్ 2025 ప్రధమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఈ రోజు (12.04.2025) విడుదల. ఎలా చెక్ చేయాలి ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.
Overview of AP Inter Results 2025

మనము ఇంటర్ రిజల్ట్స్ రెండు విధాలుగా తెలుసుకోవచ్చు. ఒకటి వచ్చేసి మనం ఆన్లైన్లో తెలుసుకోవచ్చును.. రెండో విధానం మీ మొబైల్ లోనే వాట్సాప్ లో తెలుసుకోవచ్చును. ఈ పేజీలో మనము రెండు రకాలుగా ముందుగా రిజల్ట్స్ ఎలా చెక్ చేయాలో చూద్దాం..
Name of the Post | AP Inter Results 2025 |
Organization | Ap Government |
Release Date | 12-04-2025 |
Time | Morning 11:00 O Clock |
Total Students | 10.58 Laksh students |
Official Website | resultsbie.ap.gov.in, bie.ap.gov.in |
మనమిత్ర WhatsApp ద్వారా Ap Inter Results 2025
- మీ ఫోన్‌లో 9552300009 నంబర్‌కు Hi అని మెసేజ్ చేయండి.
- విద్యా సేవలు ఎంపికను ఎంచుకోండి.
- AP Inter Results 2025 ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి ఫలితాలను పొందండి.
AP Inter Results 2025 రిజల్ట్ చెక్ చేసే విధానం
ఏపీలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్లకు కలిపి 10,17,102 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
- Official వెబ్‌సైట్ ను resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
- హోమ్‌పేజీలో “AP IPE Results 2025” లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి “Submit” చేయండి.
- మీ రిజల్ట్స్ డిస్ప్లే ఓపెన్ అవ్వటం జరుగుతుంది.
- తరువాత మీరు స్క్రీన్ షాట్ లేదా పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోగలరు.
Ap Inter Results Checking Links
ఈ క్రింద ఇచ్చిన లింక్స్ ను క్లిక్ చేసి మీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చెక్ చేసుకోండి.. ఒక్కసారి సైట్ బిజీగా ఉన్నప్పుడు మరొక లింకును క్లిక్ చేసుకొని రిజల్ట్స్ చెక్ చేసుకోండి.
Results 1 | Click Here |
Results 2 | Click Here |
Results 3 | Click Here |
AP Inter 1st & 2nd Year Results Link
ఇవి కూడా చూడండి.. ఒక సైట్లో సర్వర్ ఇష్యూ ఉంటే ఇంకొక సైట్ లోకి వెళ్ళండి.
𝐋𝐢𝐧𝐤 𝟏 : https://resultsbie.ap.gov.in
𝐋𝐢𝐧𝐤 𝟐 : https://www.manabadi.co.in/
𝐋𝐢𝐧𝐤 𝟑 : https://results.eenadu.net/
𝐈𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 : https://wa.me/9552300009
గమనిక :: ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ మరియు సంక్షేమ పథకాల కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు వచ్చి చెక్ చేయగలరు.. లేదా డైరెక్ట్ గా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవుతే నేరుగా మీరు అన్ని అప్డేట్స్ పొందవచ్చును.. అలాగే ఇన్ఫర్మేషన్ మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు.
🔍 Related Tags
ap inter results 2025, ap inter results 2025 latest news, inter results 2025 ap, ap inter results 2025 today news, ap inter results 2025 latest update, ap inter results 2025 latest news date, ap intermediate results 2025, inter results date 2025, ap inter results latest 2025, ap inter results 2025 latest, ap intermediate results 2025 latest update
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇