Aadhaar Camps: ఉచితంగా ప్రజలకు ఆధార్ క్యాంపులు మళ్లీ ఇలాంటి అవకాశం రాదు

Aadhaar Camps In Andhra Pradesh

Aadhaar Camps

Aadhaar Camps :: ఆధార్ కార్డుకు సంబంధించి అన్ని రకాల సర్వీసులు ఇప్పుడు మీ దగ్గరే.. మీరు ఎక్కడ ఆధార్ సెంటర్లు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు.

Overview Of Aadhaar Camps

ఈ క్యాంపులను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకంగా ఒక షెడ్యూల్ నీ విడుదల చేసింది. ఈ షెడ్యూల్లో ఏ తేదీల్లో ఈ క్యాంపులో నిర్వహిస్తారు వివరంగా తెలిపారు. అలాగే మీరు ఆధార్ కార్డుకు సంబంధించిన అన్ని సర్వీసులు ఉపయోగించుకోవచ్చును.

WhatsApp Group Join Now

Schedule For Aadhaar Camps

ఈ షెడ్యూల్లో భాగంగా ఈనెల అనగా మార్చి,2025 19వ తేది నుండి 22వ తేదీ వరకు మరియు మార్చి 25వ తేది నుండి 28వ తేదీ వరకు ఈ ఆధార్ క్యాంపులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతున్నారు. అయితే ఈ క్యాంపులు మన రాష్ట్రంలోని అంగన్వాడి సెంటర్లలో మరియు గ్రామ వార్డు సచివలయాలల్లో జరగబోతున్నాయి. ఈ ఆధార్ క్యాంపులో పోస్టు ఆఫీసు మరియు సిఎసి ల ద్వారా ఈ స్పెషల్ క్యాంపు లను ఏర్పాటు చేశారు.

Uses Of Aadhaar Camps

ఈ ఆధార్ క్యాంపు లను ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడాలి అని వారి ఊరిలో వారికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ క్యాంపు లను నిర్వహించబోతున్నారు. ఈ క్యాంపు లో ముఖ్యంగా ఎలాంటి సేవలను అందిస్తారో ఇప్పుడు చూద్దాం.

  • 0-6 సంవత్సరాల మద్య ఉన్న పిల్లలకు కొత్త ఆధార్ కార్డులను నమోదు చేస్తారు.
  • ఆధార్ కు సంబంధించిన ఇతర సేవలను కూడా చేస్తారు.

కాబట్టి ప్రజలు అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

Ap New Ration Card Release Date
Ap New Ration Card Release Date: ATM కార్డు లాంటి కొత్త రేషన్ కార్డులు త్వరలో ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ అవుతున్నాయి

Services Available

ప్రస్తుతానికి ఈ కింద ఇవ్వబడిన సర్వీసులు మాత్రమే ఈ ఆధార్ క్యాంపు లలో అందుబాటులో ఉన్నవి.

  • కొత్త ఆధార్ నమోదు
  • ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్
  • ఆధార్ ప్రింట్
  • లింగము లో మార్పు
  • ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్
  • అడ్రస్ లో మార్పు
  • పేరు లో మార్పు
  • ఐరిష్ అప్డేట్
  • ఆధార్ ఫోటో మార్పు
  • ఆధార్ కు e-mail id లింక్
  • ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్

Service Charges

ఈ ఆధార్ క్యాంపు లలో ఎటువంటి సర్వీసులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకున్నాం కదా అలాగే ఏ సర్వీస్ కు ఎంత చార్జీలు ఉంటాయో కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.

Name Of The Service Service Charges
New Aadhaar/Baal AadhaarNo Charges
5-7 age Children Biometric UpdateNo Charges
Aadhaar- Mobile Number Link50/-
Aadhaar- e-mail Link50/-
Document Update50/-
Name Change in Aadhaar50/-
Adress Change in Aadhaar 50/-
Date Of Birth Changes50/-
Gender Change50/-
Photo+Biometric+Iris Update 50/-
7-17 age completed children Biometric Update 100/-

Required Documents

ఈ ఆధార్ క్యాంపు వద్దకు వెళ్తున్నప్పుడు ప్రజలు తప్పనిసరిగా ఆధార్ కార్డు త పాటు కొన్ని డాక్యుమెంట్స్ ను తీసుకువెళ్లాలి. అయితే ఏ సర్వీస్ లకు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో ఇప్పుడు చూద్దాం.

  • Baal-Aadhaar For Children/New Aadhaar : Birth certificate+Mother/Father Aadhaar
  • Aadhaar- Mobile Number Link : Aadhaar card+Mobile Number
  • Aadhaar e-mail Link : Aadhaar card+e-mail id
  • Name Change in Aadhaar : Aadhaar Card+SSC Memo/other Original Memo/Pan card/DL/Passport/Ration Card/Arogyasree card/Standard Document etc..
  • Date Of Birth Change : Aadhaar Card+[For Age Below 18 years-Birth certificate] (or) [For Age above 18 years-SSC/Inter/Degree/other Original Memo]
  • Gender Change In Aadhaar : Aadhaar Card
  • Biometric Update[Photo+Biometric+Iris] : Aadhaar
  • Document Update : Aadhar card +POA+POI

For New Child

కొత్తగా పుట్టిన పిల్లలకు ఆధార్ నమోదు చేసుకొనుటకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమో ఇప్పుడు తెలుసుకుందాం.

  • తల్లి/తండ్రి యొక్క ఆధార్ కార్డు
  • పిల్లలను క్యాంపు వద్దకు తల్లి లేదా తండ్రి తీసుకువెళ్లాలి.
  • అప్లికేషన్ ఫామ్
  • బర్త్ సర్టిఫికెట్

>>>> Important Links

Ap Inter Results 2025
AP Inter Results 2025: నేరుగా మీ వాట్సాప్ లోనే ఇంటర్ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయిందో చెక్ చేసుకోండిClick Here
మీ ఆధార్ కార్డు మీ మొబైల్ లోనే డౌన్లోడ్ చేసుకోండి Click Here

Latest Govt Jobs & Schemes

ఈ క్రింద ఇచ్చిన టేబుల్ లో ప్రభుత్వ పథకాలు మరియు జాబ్ అప్డేట్స్ ఉన్నాయి మీకు సంబంధించిన అప్డేట్స్ ని క్లిక్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోండి.

రేషన్ కార్డ్ Ekyc స్టేటస్ Click Here
PM Internship Scheme ( ప్రతి నెల 5000 ) Click Here
కొత్త ఇల్లు కొనేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ Click Here
SBI Internship ( ట్రైనింగ్ ఇచ్చి మరీ జాబ్ ) Click Here
పోస్ట్ ఆఫీస్ జాబ్స్ రిజల్ట్స్ రిలీజ్ Click Here
50 వేల నుండి 50 లక్షల వరకు వచ్చే సబ్సిడీ స్కీమ్స్ Click Here
రైల్వేలో ట్రైనింగ్ ఇచ్చి మరి జాబ్ Click Here
రైతులకు 2 వేలు పేమెంట్ స్టేటస్ Click Here
కరెంట్ బిల్లు కట్టే విధానం Click Here
ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు స్టేటస్ Click Here
కొత్త ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ Click Here

గమనిక :: తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీతోటి మిత్రులకు కూడా షేర్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లేదా వెబ్ సైట్ నీ ఫాలో అవ్వగలరు.

🔍 RELATED TAGS

aadhar card update, aadhaar, update address in aadhar card, aadhaar card, aadhar card new update, govt. of andhra pradesh, state of andhra pradesh, aadhar update, adhar, andhra pradesh (indian state), aadhar card mobile number update, aadhar biometric update camp, aadhar card download, how to update aadhar card online, aadhar card address change online,aadhaar camp, aadhar camp service, aadhar biometric update

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now