India Post GDS Merit List 2025 PDF Download : పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు మెరిట్ లిస్ట్ రిలీజ్

India Post GDS Merit List 2025 PDF Download

India Post GDS Merit List 2025 PDF Download

India Post GDS Merit List 2025 PDF Download :: ఇండియా పోస్ట్ GDS 2025 మెరిట్ లిస్టు రిలీజ్ అవ్వడం జరిగింది. ఎలా చెక్ చేయాలి ఏంటి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. మీకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లోకి కాంటాక్ట్ అవ్వండి.

Overview of the India Post GDS Merit List 2025 PDF Download

దేశవ్యాప్తంగా 23 సర్కిల్లో పోస్ట్ మాస్టర్ ( BPM ) అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ( ABPM ) మరియు డాక్ సేవక్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రెండు నెలల ముందు ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు జస్ట్ మెరిట్ ఆధారంగా ఉద్యోగాలను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 21,413 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ రిజల్ట్స్ ఎలా చెక్ చేయాలో చూద్దాం.

WhatsApp Group Join Now

India Post GDS Merit List 2025

ఇండియా పోస్ట్ GDS పోస్టులు పూర్తిగా అభ్యర్థులు పదో తరగతి మార్పులు ఆధారంగా మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. కేవలం పదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఉద్యోగాలను సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

How to check India Post GDS Merit List 2025

ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి అభ్యర్థుల ఫస్ట్ మెరిట్ లిస్ట్ అండ్ సెకండ్ మెరిట్ లిస్టు రిలీజ్ అవ్వడం జరిగింది. ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి పూర్తి వివరాలు ఇక్కడ నేను మీకు ఇస్తాను. ఆ స్టెప్స్ ఫాలో అవ్వండి. మరియు డైరెక్ట్ లింక్స్ ఇవ్వడం జరుగుతుంది క్లిక్ చేసి చెక్ చేసుకోండి.

Step 1 :: ఫస్ట్ అఫ్ ఆల్ మీరు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ కు సంబంధించి అఫీషియల్ వెబ్ సైట్ ని విజిట్ చేయాలి.

Step 2 :: క్లిక్ ఆన్ ది లింక్ GDS Online Engagement Schedule -1, July-2025: List-1 of Shortlisted Candidates Published 2nd లిస్ట్ కోసం సప్లిమెంటరీ లిస్టు 2 అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 3 :: తర్వాత మీకు సంబంధించిన సర్కిల్ ని సెలెక్ట్ చేసుకోండి.

Step 4 :: ఫైనల్ గా మీకు సంబంధించిన డిస్టిక్ మరియు ఇండియన్ జిడిఎస్ లిస్ట్ 1 పై క్లిక్ చేయండి.

Loans In Five minutes with Aadhaar card
Loans In Five minutes with Aadhaar card: ఆధార్ కార్డు తో 5 నిమిషాల్లో లోన్…

Step 5 :: ఫైనల్ గా మీకు సంబంధించిన లిస్టు మీ మొబైల్ లోనే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది చెక్ చేసుకోండి.

గమనిక :: ఆంధ్ర మరియు తెలంగాణ అభ్యర్థులకు డైరెక్ట్ గా కింద లింక్ ఇవ్వడం జరిగింది. క్లిక్ చేస్తే మీకు పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది చెక్ చేసుకోండి. మిగతా రాష్ట్రాల వారికి డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది చెక్ చేసుకోండి.

Ap India Post GDS Merit List 2025

ఈ క్రింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నవాళ్లు 1st and 2nd మెరిట్ లిస్టు ని డౌన్లోడ్ చేసుకోగలరు.

AP India Post GDS 1st Merit List :: Click Here

AP India Post GDS 2st Merit List :: Click Here

TS India Post GDS Merit List 2025

ఈ క్రింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసుకొని తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నవాళ్లు మెరిట్ లిస్టు 1st and 2nd ని డౌన్లోడ్ చేసుకోగలరు.

TS India Post GDS 1st Merit List :: Click Here

Aadhaar Camps In Andhra Pradesh
Aadhaar Camps: ఉచితంగా ప్రజలకు ఆధార్ క్యాంపులు మళ్లీ ఇలాంటి అవకాశం రాదు

TS India Post GDS 2st Merit List :: Click Here

Latest Govt Updates & Jobs

50 వేల నుండి 50 లక్షల వరకు వచ్చే సబ్సిడీ లోన్స్ Click Here
ఈ నెల మీకు ఎంత కరెంట్ బిల్ వచ్చిందో చెక్ చేసుకోండి Click Here
కొత్త ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ Click Here
5 లక్షల ఫ్రీ సబ్సిడీ లోన్ అప్లై చేయండి Click Here
లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు Click Here

Official GDS Result Website : Click Here

గమనిక :: ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాలు తెలుసుకోవాలంటే వెంటనే మా వాట్సాప్ గ్రూప్ లేదా వెబ్ సైట్ ఫాలో అవ్వగలరు.

🔍 Related TAGS

india post gds merit list 2025, india post gds result 2025, india post gds 1st merit list 2025, gds merit list 2025, india post gds result 1st merit list 2025, gds result 2025, gramin dak sevak merit list 2025 kaise download kare, gds 1st merit list 2025, how to check india post gds result 2025, india post office gds result 2025, post office gds merit list 2025 download kaise kare, india post gds result date 2025

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇