LIC Amritbaal: 7 సంవత్సరాలు కడితే చాలు ఒకేసారి చేతికి 13 లక్షలు వస్తాయి

LIC Amritbaal

LIC Amritbaal

LIC Amritbaal : LIC చిన్నపిల్లల కోసం ఒక చక్కటి పాలసీని తీసుకు వచ్చింది. కేవలం 7 సంవత్సరాలు కడితే చాలు మీ చేతికి రూ.13 లక్షల రూపాయలు. అయితే దీనికి అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మా వాట్సప్ గ్రూపులో జాయిన్ అవ్వండి.

Overview Of LIC Amritbaal Policy

దేశం లోని చిన పిల్లల భవిష్యత్తుని మెరుగు పరిచేందుకు తమ వందు సాయంగా LIC(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) వారు ఒక చక్కటి పాలసీ నీ తీసుకువచ్చారు.LIC వారు తీసుకొచ్చిన ఈ పాలసీలో 7 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలి. అలా ప్రీమియం చెల్లించిన తరువాత భవిష్యత్తులో మీ పిల్లల కోసం ఒకేసారి రూ.13 లక్షల రూపాయలు మీ చేతికి అందుతాయి.పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఇది సూపర్ ప్లాన్ భవిష్యత్తులో మీ పిల్లల చదువుల కోసం మరియు మ్యారేజ్ కోసం మీ పిల్లలు చిన్న వయసు లో ఉన్నప్పుడే మీరు ఈ పాలసీని తీసుకొని వారు యుక్త వయసు లోకి వచ్చాక పెద్ద మోతాదులో డబ్బులు మీ చేతికి అందుతాయి.

WhatsApp Group Join Now

ఈ పాలసీ ఒక నాన్ లింక్డ్,నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజువల్ సేవింగ్స్,బీమా ప్లాన్. ఈ పాలసీలో కేవలం 7 సంవత్సరాలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి.20 ఏళ్ల వరకు బీమా కవరేజ్ ఉంటుంది. పిల్లల మెరుగైన భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు వారి చిన్న వయసులోనే వారి పిల్లల పేరు మీద సేవింగ్స్ చేయాలని ఉద్దేశంతోనే ఎల్ఐసి పాలసీని ప్రవేశపెట్టింది.

Benifits :

ఈ ఎల్ఐసి అమృతబాల్ పాలసీ యొక్క ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.

  • తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల ఉన్నత చదువుల కోసం ఈ పాలసీని తీసుకోవచ్చు.
  • తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల పెళ్లి కోసం ఈ పాలసీని తీసుకోవచ్చు.
  • తక్కువ కాలం ప్రీమియం చెల్లించి ఎక్కువ మొత్తంలో డబ్బులు పొందొచ్చు.
  • ఈ పాలసీకి బీమా రక్షణ కూడా ఉంటుంది.
  • అలాగే సింగిల్ ప్రీమియం ఆప్షన్ కూడా ఉంటుంది.
  • ఈ పాలసీలో చెల్లించే ప్రతి రూ.1000 కి రూ.80 రూపాయల వరకు అడిషన్ ని పొందవచ్చు.
  • పిల్లలకు 18-25 సంవత్సరాల మధ్య వయసు వచ్చే సరికి పాలసీ మెచ్యూరిటీ అవుతుంది.
  • దీనితో పిల్లల యొక్క తల్లిదండ్రులు ఆర్థికంగా ఉపశమనం పొందవచ్చు.

Eligibility :

Ration Card Download Online 2025
Ration Card Download Online 2025: మీ మొబైల్ లోనే ఫ్రీగా రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి!

ఈ ఎల్ఐసి అమృతబాల్ పాలసీ కి అప్లై చేసుకునే వారికి కొన్ని అర్హతలు ఉండాలని ఎల్ఐసి వారు వ్యక్తం చేశారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ పాలసీ అప్లై చేసుకునే చిన్నారుల వయసు కనీసం గా అయితే 30 రోజులు, గరిష్టంగా అయితే 13 సంవత్సరాలు ఉన్న చిన్నారుల పేర్ల పైన ఈ పాలసీని తీసుకోవచ్చును.

Age Limit :

ఈ పాలసీకి అప్లై చేసుకునే వారి పిల్లల కి ఎల్ఐసి కొంత ఏజ్ లిమిట్ ని పెట్టింది. అయితే ఏ వయసు కలిగిన చిన్నారులు ఈ పాలసీకి ఎలిజిబుల్ అవుతారు ఇప్పుడు చూద్దాం.

  • చిన్నారుల వయసు కనీసం 30 రోజులు ఉండాలి.
  • ఈ వయసు కలిగిన చిన్నారుల పేరు పైన ప్రీమియం చెల్లించవచ్చు.
  • ఈ పాలసీకి గరిష్ట వయసు 13 సంవత్సరాలుగా ఎల్ఐసి వారు నిర్ధారించారు.
  • ఈ పాలసీకి మెచ్యూరిటీ కనీస వయసు 18 సంవత్సరాలుగా మరియు గరిష్టంగా 25 సంవత్సరాలుగా నిర్ణయించారు.

ఈ పాలసీ యొక్క ప్రీమియం పేమెంట్లు 5,6,7 సంవత్సరాలు ఎంచుకోవచ్చు అని ఎల్ఐసి వారు స్పష్టం చేశారు. ఈ యొక్క పాలసీ టర్మ్ 10 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. అలాగే దీనికి సమ్ అష్యుర్డ్ కూడా ఉంటుంది. ఈ పాలసీకి కనీస సమ్ అష్యుర్డ్ రూ.2 లక్షలు ఉంటుంది, గరిష్టంగా ఎంతైనా చెల్లించవచ్చు.

Latest Govt Updates & Jobs

రైల్వేలో ట్రైనింగ్ ఇచ్చి మరీ జాబ్స్ Click Here
50 వేల నుండి 50 లక్షల వరకు లోన్స్ Click Here
కొత్త ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ Click Here
రైతులకి 14 అంకెల కొత్త కార్డులు Click Here
రాష్ట్రంలో 5 లక్షల వరకు సబ్సిడీ లోన్స్ Click Here
పీఎం కిసాన్ 2000 రూపాయలు స్టేటస్ Click Here
ఈనెల మీకు ఎంత కరెంట్ బిల్లు వచ్చిందో చెక్ చేసుకోండి Click Here
ఫార్మర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ Click Here

13 లక్షలు ఎలా వస్తాయి?

ఇప్పుడు మనము 13 లక్షలు ఎలా పొందాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఐదేళ్ల వయసు ఉన్న పాప పేరుపై రూ. ఐదు లక్షల సమ్ అష్యూర్డ్ కోసం అమృత్ బాల్ పాలసీ తీసుకున్నారు అనుకొని ప్రీమియం టర్మ్ ఏడేళ్లుగా ఎంచుకున్నారు అనుకుందాం. పాలసీ మెచ్యూరిటీ పీరియడ్ 20 ఏళ్ళు ఎంచుకోవచ్చు. అప్పుడు ప్రతి సంవత్సరం రూ 73,625 ప్రీమియం కట్టాల్సి వస్తుంది. ఇలా ఏడేళ్లు ప్రీమియం కట్టాలి. ఆ తర్వాత 20 ఏళ్ళు అంటే మీ పాప వయస్సు 25 ఏళ్లు వచ్చేవరకు పాలసీ కొనసాగుతుంది. మీరు కట్టిన మొత్తం అమౌంట్ 5.15 లక్షలు గా అవుతుంది. దానిపై గ్యారెంటీడ్ అడిషన్ రూ. 8 లక్షలు వస్తాయి. దీంతో మెచ్యూరిటీ సమయానికి మొత్తం కలిపి మీకు 13 లక్షలు అందుతుంది. మీరు ఇంకా 5 ఏళ్ల ప్రీమియం టెన్యూర్ ఎంచుకుంటే ప్రీమియం ఇంకాస్త పెరుగుతుంది. ఈ పాలసీ పూర్తి వివరాలు కోసం క్రింద ఇచ్చిన ఎల్ఐసి అధికారు వెబ్ సైట్ చెక్ చేయండి.

Free gas subsidy status
Free Gas Subsidy Status మీకు ఇంకా ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా! ఇలా మీ స్టేటస్ చెక్ చేసుకోండి

గమనిక :: ఫ్రెండ్స్ ప్రతిరోజు గవర్నమెంట్ అప్డేట్స్ మరియు జాబ్స్ పొందాలనుకుంటే తప్పకుండా మా వెబ్సైట్ ని లేదా వాట్సాప్ గ్రూప్ నీ ఫాలో అవ్వగలరు. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు.

LIC Amritbaal Policy Full Details

🔍 Related Tags

lic amritbaal policy, amritbaal policy, lic amritbaal plan, amritbaal, lic amritbaal, amritbaal 874 plan, lic amritbaal plan 874, amritbaal lic new plan,amritbaal 874, lic new child plan amritbaal plan, amritbaal lic policy, lic amritbaal yojana

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now