Ap New Ration Card Update: రేషన్ కార్డు లేనివారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంటు గుడ్ న్యూస్

Ap New Ration Card

Ap New Ration Card Update

కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకి గుడ్ న్యూస్. Ap New Ration Card తేదీ మే 7 2025 నుండి రైస్ కార్డు [ రేషన్ కార్డు ] కు సంబంధించి కొత్త రైస్ కార్డు, జోడింపు, విభజన, చిరునామా మార్పు కు అవకాశం. పూర్తి వివరాలు ఈ పేజీలో చూద్దాం మరో కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి కూడా చూద్దాం.

Overview Of Ap New Ration Card Update

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ ప్రక్రియను మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమైంది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన ప్రకారం, 2025 మే 7 నుండి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇది రాష్ట్రంలోని రేషన్ కార్డు లేని కుటుంబాలకు శుభవార్త.

WhatsApp Group Join Now
Oplus_16908288

🆕 కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు వివరాలు

  • దరఖాస్తు ప్రారంభం: 2025 మే 7
  • అధికారిక వెబ్‌సైట్: https://epds.ap.gov.in
  • అర్హత: రేషన్ కార్డు లేని కుటుంబాలు, లేదా కార్డుల్లో మార్పులు చేయాలనుకునే వారు

🔄 కార్డుల్లో మార్పులు, చేర్పులు

రేషన్ కార్డుల్లో మార్పులు చేయాలనుకునే వారికి కూడా అవకాశం కల్పించబడుతుంది

కుటుంబ సభ్యుల చేరిక: కొత్త సభ్యులను కార్డులో చేర్చడం

సభ్యుల తొలగింపు: చనిపోయిన లేదా వేరే కుటుంబానికి వెళ్లిన సభ్యుల తొలగింపు

చిరునామా మార్పు: నూతన నివాసానికి మారిన వారు చిరునామా సవరణ

కార్డు విభజన: వివాహం లేదా వేరే కారణాల వల్ల కుటుంబ విభజన

ఇప్పటికే 3.28 లక్షల దరఖాస్తులు మార్పుల కోసం వచ్చాయని మంత్రి తెలిపారు.

💳 స్మార్ట్ రేషన్ కార్డులు

ఈసారి జారీ చేయనున్న రేషన్ కార్డులు స్మార్ట్ ఫీచర్లతో ఉంటాయి:

Ap New Ration Card status
AP New Ration Card Status: మీరు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేశారా అయితే వెంటనే స్టేటస్ చెక్ చేసుకోండి..
  • QR కోడ్: ప్రతి కార్డులో QR కోడ్ ఉంటుంది, దీని ద్వారా కుటుంబ వివరాలు సులభంగా పొందవచ్చు.
  • ప్రభుత్వ చిహ్నం: కార్డుపై ప్రభుత్వ చిహ్నం మాత్రమే ఉంటుంది; రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవు.
  • కుటుంబ సభ్యుల వివరాలు: ప్రతి సభ్యుడి పేరు, సంబంధం, వయస్సు వంటి వివరాలు స్పష్టంగా ఉంటాయి.

📝 దరఖాస్తు విధానం

ప్రస్తుతం రేషన్ కార్డు అప్లై చేయాలంటే తప్పకుండా గ్రామ వార్డు సచివాలయంలో మాత్రమే అప్లై చేయడానికి వీలుంటుంది. ఆన్లైన్లో చేయడానికి ఎటువంటి లింక్ అనేది ఉండదు.. ఇకపోతే మనము కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి వివరాలు చూద్దాం..

📃 కావలసిన డాక్యుమెంట్స్

RATION Card Adding Required Documents

  • ఆధార్ కార్డు ( భార్య మరియు భర్త ఇద్దరిది ) లేదా కుటుంబంలోని పెద్దది
  • పెళ్లైన వారైతే మ్యారేజ్ సర్టిఫికేట్
  • ఓల్డ్ రేషన్ కార్డ్

చిన్న పిల్లలని ఆడ్ చేయడానికి అయితే :: తప్పనిసరిగా బర్త్ సర్టిఫికేట్ ఉండాలి.

డెత్ అయిన వాళ్ళని తొలగించడం :: తప్పనిసరిగా డెత్ సర్టిఫికెట్ ఉండాలి.

Splitting :: తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా విడిపోయిన వారైతే డైవర్స్ పేపర్స్ కావలెను..

Also Read :- 9 నెలలు ట్రైనింగ్ ఇచ్చి మరి ఉద్యోగాలు

Ap New Ration Card Update

ఈ రోజు తాజాగా వచ్చిన మార్గదర్శకాలు క్రింది ఇవ్వబడిన వాట్సప్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఒకసారి విజిట్ చేసి కన్ఫర్మేషన్ చేసుకోండి.. మరిన్ని అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లేదా వెబ్సైట్ ని ఫాలో అవ్వండి..

📃 Ration Card All Applications Forms

రేషన్ కార్డుకు సంబంధించి అన్ని రకాల అప్లికేషన్ ఫామ్స్ ఈ క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి.

కొత్త రేషన్ కార్డుకి, యాడింగ్ కి, స్ప్లిటింగ్, డిలీట్ కి, అడ్రస్ చేంజ్ కి అన్ని రకాల అప్లికేషన్ ఫామ్స్..

Annadata Sukhibhava Scheme 2025
Annadata Sukhibhava Scheme 2025: అన్నదాత సుఖీభవ పథకం తాజా మార్గదర్శకాలు .. వీరికి మాత్రమే 20వేలు
Download Now

✅ New Ration Card Status :: Click Here

Important Link’s

కొత్త రేషన్ కార్డుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా రిలీజ్ చేసిన జీవో క్రింద ఇవ్వడం జరిగింది. క్లిక్ చేసి జీవో ప్రకారం రేషన్ కార్డు అప్లై చేసుకోండి వెళ్లి…

New Ration Card Official GOClick Here
New Ration Card Update Click Here
Latest Govt JobsClick Here

ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా

📽️ Demo Video :Click Here

మరిన్ని వివరాలకు మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వగలరు.. అలాగే మీతోటి మిత్రులకు ఇన్ఫర్మేషన్ షేర్ చెయ్యగలరు..

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now